అభయ ఆంజనేయ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బండల గూడ గ్రామ ప్రజలు
పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 26: అయోధ్య రామాలయం శంకుస్థాపన సమయంలో వాడిన అక్షింతలు బండలగూడ గ్రామానికి వచ్చాయని, అయోధ్యలో శ్రీరామ ఆలయం జనవరి నెల 22న. ప్రారంభమవుతున్న సందర్భంగా శ్రీరాముని అక్షింతలు బండల గూడ గ్రామానికి చేరాయి. ఈ అక్షింతలను బండల గుడ గ్రామ పెద్దల ఆధ్వర్యంలో అభయ ఆంజనేయ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి…