ప్రజా పాలన, అభయహస్తం అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలి కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి
ఉప్పల్, ప్రజాతంత్ర, జనవరి 3: అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రజా పాలన, అభయహస్తం ఆరు గ్యారెంటీ లకు దరఖాస్తు చేసుకోవాలని ఉప్పల్ డివిజన్ కార్పొరేటర్ మందముల రజిత పరమేశ్వర్ రెడ్డి కోరారు.బుధవారం ఉప్పల్ డివిజన్ లోని శాంతినగర్ లో ప్రజా పాలన కేంద్రాన్ని రజితా పరమేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి…