Tag అపోహలొద్దు ఆశీర్వదించండి పరిగి ఎన్నికల బరిలో నేనుంటా

అపోహలొద్దు ఆశీర్వదించండి పరిగి ఎన్నికల బరిలో నేనుంటా

పరిగి,ప్రజాతంత్ర, అక్టోబర్ 26: అపోహలు వద్దు,నన్ను ఆశీర్వదించండి అని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్ బాబు పేర్కొన్నారు.గురువారం ఆయన ఒక ప్రకటనలో విలేఖరులతో మాట్లాడుతూ…పరిగి నియోజక వర్గ ప్రజలు ఎలాంటి అపోహలు నమ్మవద్దని,రానున్న అసెంబ్లీ ఎన్నికలలో పరిగి నియోజక వర్గం నుండి తాను తప్పక పోటీ చేయనున్నట్లు తెలిపారు.రానున్న ఎన్నికల్లో ప్రజలు తనను…