అన్న మీ వెంటే మా పయనం
పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 24:నీలం మధు ముదిరాజ్ కు మద్దతుగా పటాన్ చెరు అభిమానులు, సబ్బండవర్గాల జాతులు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చింది. పటాన్ చెరు బీఅర్ఎస్ టికెట్ నీలం మధుకు కేటాయించకపోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ గొంతెత్తారు. మీ వెంటే మా పయనం అంటూ, నిరంతరం ప్రజలలో ఉంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అభిమాన నాయకుడు…