అన్ని వర్గాలకు అండగా టీఆర్ఎస్ పార్టీ నిలుస్తుంది దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 20: వర్గాల ప్రజలకు అండగా, తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన ముందుకు పోతుందని దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎల్.బి.నగర్ భారాస పార్టీ అభ్యర్థి, శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సోమవారం నాగోల్ డివిజన్ పరిధిలోని సాయి నగర్ గుడిసెల నందు గల్లీ, గల్లీ…