అన్నదానం…అన్నదానాల్లోకెల్లా మహా గొప్పది
తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్ట్,16: అన్ని దానాలలో కెల్లా అన్నదానం మహా గొప్పదని తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్ అన్నారు. బుధవారం అమావాస్య సందర్భంగా పట్టణంలోని పాత కుంట ఆదర్శనగర్ లో వెలసిన శ్రీ కట్ట మైసమ్మ ను మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్ దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం…