అనుష వివాహానికి రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ చేయూత

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 27 : కడ్తాల్ మండల పరిధిలో నిరుపేద కుటుంబీకురాలు బోల బాలమణి కుమార్తె అనుష వివాహానికి జర్పుల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ.10వేల ఆర్థిక సహాయాన్ని జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ స్థానిక నాయకులతో కలిసి బాలామణికి అందించారు. అదేవిధంగా కడ్తాల మండల కేంద్రానికి చెందిన నార్ల కంటి మల్లేష్…
