Tag అనుమతులు లేవంటూ కాంగ్రెస్ ప్రచారాన్ని నిలిపివేయించిన పోలీసులు

అనుమతులు లేవంటూ కాంగ్రెస్ ప్రచారాన్ని నిలిపివేయించిన పోలీసులు

తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 19: వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో అనుమతులు లేవంటూ కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని నిలిపివేయించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం తాండూరు పట్టణంలోని శాంతి మహల్ థియేటర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ తరఫున కళాకారుల బృందం ప్రచారాన్ని నిర్వహిస్తుండగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమతులు లేవంటూ ప్రచారాన్ని నిలిపివేయించి  వాహనంతో…