అధికారులు క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులను పర్యవేక్షించాలి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి
వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 13: జిల్లా అధికారులందరూ వారానికి నాలుగు రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించి అభివృద్ధి పనులను పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా అధికారులతో టెలికాన్ఫెరెన్స్ ద్వారా క్షేత్రస్థాయి పర్యటనలు, అటెండెన్స్ యాప్ హాజరు పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అధికారులందరూ ప్రతివారం…