Tag అద్భుతమైన పూలవనం నిర్మిస్తా డాక్టర్ సుధీర్ రెడ్డి

అద్భుతమైన పూలవనం నిర్మిస్తా డాక్టర్ సుధీర్ రెడ్డి

మనసాపురం ప్రజాతంత్ర సెప్టెంబర్ 16: మాన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని ఆటోనగర్ యందు సుమారు రెండుకోట్ల ఎనబై ఎనిమిది లక్షల రూపాయల వ్యయంతో చేపట్టే రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ఎత్తుపల్లాలు సరిగ్గా చూసుకొని పనులు ప్రారంభం చేయాలని ఆదేశించారు.నియోజకవర్గ…