Tag అక్రమంగా సస్పెండ్ చేసిన ఆశా వర్కర్ ను విధుల్లోకి తీసుకోవాలి

అక్రమంగా సస్పెండ్ చేసిన ఆశా వర్కర్ ను విధుల్లోకి తీసుకోవాలి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 16 : సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ పి.హెచ్.సి ఎన్.అన్నాపురం సబ్ సెంటర్ లో అక్రమంగా సస్పెండ్ చేసిన ఆశా వర్కర్ కవితను విధుల్లోకి తీసుకోవాలని ఎఐటియుసి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం.నర్సింహా డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తమ సమస్యల పరిష్కారానికై పోరాటాలు నిర్వహించిన కార్మికులపై కెసిఆర్ ప్రభుత్వం, వారి…