Tag అక్రమంగా మద్యం నిలువ ఉంచిన

అక్రమంగా మద్యం నిలువ ఉంచిన,సరఫరా చేసిన కఠిన చర్యలు

 ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 4 : అక్రమంగా మద్యం నిలువ ఉంచిన ,సరఫరా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని ఆమనగల్లు ఎక్సైజ్ సీఐ బద్యా నాద్ చౌహాన్  తెలిపారు. శనివారం ఆమనగల్ మండలంలోని పలు రైస్ మిల్లుల గోదాములు, కిరాణా దుకాణాలను సిబ్బందితో కలిసి తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అసెంబ్లీ…