అంతర్గత మరుగునీటి డ్రైనేజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి
పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22: అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని 6వ వార్డ్ పిజెఆర్ ఎన్క్లేవ్ లో 15 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న అంతర్గత మరుగునీటి డ్రైనేజ్ నిర్మాణ పనులకు అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కాలనీలో…