అంగన్వాడి టీచర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
తాండూరు ప్రజాతంత్ర ఆగస్ట్ 10; ఎన్నో సంవత్సరాలుగా ఐసిడిఎస్ విభాగంలో పని చేస్తున్న అంగన్వాడీ టీచర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కే శ్రీనివాస ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మరకు గురువారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడి టీచర్లు ఆయాలు…