అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి
ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 12 :అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 26 వేల వేతనం ఇవ్వాలని సిఐటియు జిల్లా నాయకులు పోచమోని కృష్ణ డిమాండ్ చేశారు.అంగన్వాడి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమ్మె రెండోరోజు చేరింది.మంచాల మండల కేంద్రంలో అంగన్వాడి టీచర్లు ఆయాలు సమ్మెలో కూర్చున్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా…
