సహకరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు..
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి
హైదరాబాద్,ప్రజాతంత్ర,డిసెంబర్ 09:ప్రజాపాలన ప్రజావిజయోత్సవాలను విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు, అధికారులు, మహిళలు, యువకులు, అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 9 రోజులుగా ప్రజాపాలన విజయోత్సవాలను అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలలో విజయవంతంగా నిర్వహించిన అధికారులకు, సహకరించిన సిబ్బంది, కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, ప్రజలకు సి.ఎస్ శుభాకాంక్షలు తెలిపారు.
విజయవంతంగా ప్రజా విజయోత్సవాలు





