Take a fresh look at your lifestyle.
Browsing Category

National

నా ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండా విమర్శలా

రైతుల ఆత్మహత్యలపైనా జవాబు చెప్పండి నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా దాటవేస్తే ఎలా మూడోరోజు పర్యటనలో రాష్ట్ర సర్కార్‌పై మరోమారు కేంద్ర మంత్రి నిర్మల ధ్వజం వ్యాక్సినేషన్‌ ‌సెంటర్‌ ‌వద్ద మోడీ ఫోటో ఏదీ : పాలమూరు పర్యటనలో కేంద్ర మంత్రి…
Read More...

మతం పేరు మీద.. ప్రాంతం పేరు మీద వివాదాలు

హైదరాబాద్‌ను కాంగ్రెస్‌ అభవృద్ధి చేస్తే..రాష్ట్రాన్ని కెసిఆర్‌ అప్పుల పాలు చేశారు ప్రజల సమస్యలు తీర్చకుండా బిజెపి, టిఆర్‌ఎస్‌ల మోసం మునుగోడు ఎప్పటికీ కాంగ్రెస్‌ ‌కంచుకోట ఓడించే శక్తి మోడీకి..కేడీకి లేదు కాంగ్రెస్‌ ‌నేతలు రేవంత్‌,…
Read More...

ఇం‌డియన్‌ ‌నేవీకి కొత్త జెండా

న్యూదిల్లీ,సెప్టెంబర్‌2 : ఇం‌డియన్‌ ‌నేవీ కొత్త జెండాను ఆవిష్కరించింది. ప్రధాని చేతుల దుగా ఆ కార్యక్రమం జరిగింది. ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌ ‌జలప్రవేశం సందర్భంగా నేవీ కొత్త జెండాను ప్రజెంట్‌ ‌చేశారు. ఆ జెండాలో ఓ కొత్త గుర్తును జోడించారు. మరాఠా…
Read More...

అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్‌

‌కొచ్చి, సెప్టెంబర్‌ 2 : అభివృద్ధి చెందిన దేశం దిశగా మరో ముందడుగు పడిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. మన దేశంలోనే డిజైన్‌ ‌చేసి, నిర్మించిన తొలి విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌ను భారత నావికా దళానికి అప్పగించిన సందర్భంగా ఆయన…
Read More...

ఎమ్మార్‌ ‌ప్రాపర్టీ వ్యవహారం కోనేరు మధుకు నోటీసులు ఇచ్చిన సుప్రీమ్‌ ‌కోర్టు

న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 2 : ఎమ్మార్‌ ‌ప్రాపర్టీస్‌ ‌వ్యవహారంలో కోనేరు మధుకు సుప్రీమ్‌ ‌కోర్టు నోటీసులు జారీ చేసింది. కోనేరు మధును నిందితుడిగా పేర్కొంటూ ఈడీ వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఎమ్మార్‌ ‌ప్రాపర్టీస్‌ ‌వ్యవహారంలో మనీ…
Read More...

అదుపుతప్పి లోయలో పడ్డ ఎమ్మెల్యే కారు

చెట్టును ఢీకొనడంతో ఎమ్మెల్యేకు గాయాలు సిమ్లా, సెప్టెంబర్‌ 1 : ‌సిమ్లా పర్యటనకు వెళ్లి వస్తున్న ఓ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కారు.. అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్డంతో ప్రమాదానికి గురయ్యారు. కారు అదుపుతప్పి బోల్తా పడి చెట్టుకి ఢీకొట్టి ఆగిపోయింది. ఈ…
Read More...

ఉత్తరాదిలో మరిన్ని పర్యటనలకు కెసిఆర్‌ ‌ప్లాన్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1 : ‌కెసిఆర్‌ ‌బిహార్‌ ‌పర్యటన విజయవంతం కావడం టీఆర్‌ఎస్‌లో జోష్‌ ‌నింపింది. ఉత్తరాది రాష్ట్రాల్లో మరిన్ని పర్యటనలకు శ్రీకారం చుట్టబోతున్నారు. తదుపరి టార్గెట్‌గా యూపిని ఎంచుకున్నట్లు తెలుస్తుంది. అక్కడ…
Read More...

దావూద్‌ ఆచూకీ చెబితే రూ.25 లక్షల నజరానా

తాజా ఫోటోతో ప్రకటన విడుదల చేసిన ఎన్‌ఐఎ ‌న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 1 : అం‌డర్‌ ‌వరల్డ్ ‌డాన్‌ ‌దావూద్‌ ఇ‌బ్రహీం గురించి సమాచారం అందించిన వారికి రూ 25 లక్షల రివార్డును ఇస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఎ ‌ప్రకటించింది. ఈ మేరకు దావూద్‌  …
Read More...

భారీ వర్షాలతో పెరిగిన గంగా ప్రవాహం

యూపి, బెంగాల్‌లో భారీ వర్షాలు నమోదు కర్నాటక, కేరళలో తగ్గని వరద ఉధృతి న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 1 : ‌దేశ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో మరో 5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు…
Read More...

అమెరికాలో కాల్పుల మోత

వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృత్యువాత వాషింగ్టన్‌,ఆగస్ట్29: ‌కాల్పుల మోతలతో అమెరికా ఆదివారం దద్దరిల్లిపోయింది. డెట్రాయిట్‌, ‌హోస్టన్స్‌లో జరిగిన వేర్వేరు పేలుళ్ల ఘటనల్లో ఆరుగురు మృత్యువాత పడ్డారు. డెట్రాయిట్‌లో ఓ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా…
Read More...