అల్లిక జిగిబిగి

చేపల వేట
నక్కలు గద్దెలపై
జ్ఞానంపై దాడి

శ్రమ దోపిడి
కర్మకష్టాల ఊబి
కార్మికసమ్మె

ఆమె పాఠాలు
విప్లవ సిద్ధాంతాలు
అమ్మ నవల

జీవన వైనం
పండుగ ఆనందాలు
దక్షిణాయనం

మూడాసులాట
రొక్కం ముక్తికి చోటు
ఊచల బాట

-రేడియమ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *