అఫ్ఘాన్‌లో తాలిబన్ల ఘాతుకం… విద్యార్థినులపై కొరడాతో దాడి
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళలపై అణచివేత కొనసాగుతోంది. విద్యార్థినులపై ఓ తాలిబన్ అధికారి కొరడాతో విరుచుకుపడ్డారు. ఈశాన్య ఆఫ్ఘనిస్థాన్‌లో బాదక్షన్‌యూనివర్శిటీ వెలుపల ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. తమను యూనివర్శిటీలోకి అనుమతించాలంటూ బురఖాలు ధరించిన కొంతమంది విద్యార్థినులు యూనివర్శిటీ గేటు వెలుపల నిరసన…
