శ్రీవాణి ట్రస్ట్ విరాళాలపై ఆరోపణలు శోచనీయం
ఆడిటర్లతో సక్షించుకోవచ్చన్న ఇవో నేడు శ్వేతపత్రం విడుదల చేయనున్న టిటిడి తిరుమల, జూన్ 20: శ్రీవాణి ట్రస్ట్ విరాళాలపై ఆరోపణలను టిటిడి ఇఒ ధర్మారెడ్డి తిప్పికొట్టారు. రాజకీయ ఆరోపణలు చేస్తున్నవారు తన ఆడిటర్లను తీసుకొని రావాలని సవాల్ చేశారు. ఇప్పటివరకు శ్రీవాణి ట్రస్ట్‌కు రూ.860 కోట్ల విరాళాలు వచ్చాయని, ట్రస్ట్‌కు అందించిన విరాళాలతో 2445 ఆలయ…
