గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన ఆదాయ పన్ను శాఖ ప్రిన్స్ పల్ చీఫ్ కమిషనర్ మిథాలి మధుస్మిత.



98 శాతం పనులు పూర్తైన చర్లపల్లి రైల్వే టెర్మినల్ త్వరలో జాతికి అంకితం కానున్నది. దీనితో హైదరాబాద్ లోని ఈ శాటిలైట్ టెర్మినల్ తెలంగాణలో నాల్గవ అతిపెద్ద రైల్వే స్టేషన్‌గా అవతరించనున్నది. హైదరాబాద్,ప్రజాతంత్ర,జూలై18 : ఈ టెర్మినల్ సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్‌లలో ప్రస్తుతం ఉన్న రద్దీని తగ్గిస్తుంది. రూ. 434 కోట్లుతో నిర్మిస్తున్న ఈ…
జ్యుడీషియల్ కస్టడీ జూలై-22 వరకు పొడిగింపు న్యూ దిల్లీ,జూలై18(ఆర్‌ఎన్‌ఎ): దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయ్యి తీహార్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎయిమ్స్‌లో చికిత్స పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. అలాగే కవిత జ్యుడీషియల్ కస్టడీ జులై-22 వరకు మరోసారి న్యాయస్థానం పొడిగించింది. కవిత .అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. జ్వరంతో…

దురదృష్టాన్ని దూరం చేయలేకపోయినా అదృష్టాన్ని ఊహిస్తూ బ్రతికేస్తున్నా! అదేంటో… నేను! నిజాన్ని చెప్పే దైర్యం రాకపోయినా అబద్ధాన్ని నమ్మే స్థైర్యం అలవర్చుకున్నా! అదేంటో….నేను! వాస్తవంలో యాంత్రిక జీవనమైనా కలల్లో రంగుల ప్రపంచమే కనుగొన్నా! అదేంటో….నేను! లోకానికి నేను ఏమీ పట్టక పోయినా ప్రపంచానికి నేనే రాజని అనుకుంటున్నా! అదేంటో…నేను! ఎవ్వరికీ ఏమీ కాకపోయినా ఎవరో ఒకరికి…

రాలిపోయె ఆకు కు చెట్టుకు పేగు ఋణాను బంధం పచ్చదనపు పర్వం తో ఋతువు లలో ఊగి తూగి ఇతరుల సంతోషం తన సంతోషంగా తన అమ్మచెట్టును ఆనందం లో తడిపి తను నేల రాలి పోదా… బతికింది పన్నెండు మాసలే బలే బాగ బతుకు తుంది బలే బాగ రాలి పోతుంది… పుట్టక నుండి…

రేపు వుంటుందో..రేపు వుంటానో అనే భయాంధకారంలో దేశం రాజధాని నడిబొడ్డున పొగమంచులో మనమంతా బ్రతకడమెంటీ? మన ఆలోచనలు కాంతి వేగంతో ఆధునిక సాంకేతిక రూపంతో జాబిల్లి పై జాతర చేస్తుంటే అవనిపై ఆక్సిజన్ అందక ఆయువుదీపాలు ఆరిపోవడమెంటీ? భౌతిక దూరమే బ్రతుకు శాస్త్ర నియమంగా పాటిస్తూ కనిపించకుండా మాస్క్ లో మనల్ని దాచుకోవడమెంటీ? రుతుపవనాల గమనాల…

జోరు వానలో ఇంటిపట్టునే ఉండగలిగేది ఎందరు? మండుటెండలో నీడ పట్టును సేద తీర గలిగే వారెందరు? ఎముకలు కొరికే చలిలో వెచ్చగా పడుకోగలిగేదెందరు ? కష్టం సుఖం ఇష్టంతో నిమిత్తం లేకుండా భార్య పిల్లలు సుఖం కోసం యంత్రాలతో పోటీపడే వారెందరు? భార్యాపిల్లల సంతోషాలు కోరికలే తన సంతోషాలుగా వారి చిన్ని చిరునవ్వుతో తమ కష్టాన్నంతా…

కవిత్వంలో ఎడతెగని భావధార ఏ గిరిగీతలకు తలవంచక ప్రవాహమై సాగితే అద్భుత సత్యాల ఆవిష్కరణకు అది సాక్ష్యంగా నిలిచిపోతుంది. అనేకానేక సంవేదనల్ని, సంఘర్షణల్ని కవిత్వీకరించడం ద్వారా మనిషి చేసే నిత్య జీవన యుద్ధమెంత భయంకరమైందో ఎంతో స్పష్టంగా ప్రముఖ కవయిత్రి మహెజబీన్ ఆకురాలు కాలం కవితాసంపుటిలోని కవితల ద్వారా చెప్పారు. ప్రశ్నల్ని సంధించి, సూటిదనంతో ఖరాఖండీగా…
ఏ అర్థంకాని తికమకలో ఒక సాలెగూడులో చిక్కినట్టు రేపటి భవిష్యత్తు విద్యార్థి తను కాని తనని తయారుచేసే కల్లోల పోటీ ప్రపంచం నడిబొడ్డుపై ఎటూ కాకుండా బిత్తర చూపులతో… ఎంపీసీ బైపీసీ ఐఐటీ నీట్ లంటూ అవే నీ జీవితమంటూ వెంపర్లాడే తల్లిదండ్రుల కోరికల, చుట్టాలు పక్కాల పోకడల తాళ్ళతో లాగబడి ఆసక్తి అనాసక్తులు ఖాతరు…