టీచర్ల మల్టీజోన్-2 బదిలీలు, పదోన్నతులపై హైకోర్టు స్టే
13 జిల్లాల్లో నిలిచిన బదిలీలు టీచర్ల బదిలీల పక్రియలో మరోమారు గందరగోళం హైదరాబాద్, సెప్టెంబర్ 21(ఆర్‌ఎన్‌ఎ) : తెలంగాణలో టీచర్ల బదిలీలు, పదోన్నతుల పక్రియకు అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు వివిధ కారణాలతో నిలిచిపోగా..తాజాగా మరోసారి బ్రేక్ పడింది. మల్టీజోన్-2 బదిలీలు, పదోన్నతులపై హైకోర్టు స్టే విధించింది. దీంతో ఈ జోన్ పరిధిలోని 13…
