Category Uncategorized

గజ్వేల్‌ ఎన్నిక కౌరవులకు, పాండవులకు మధ్య జరిగే ధర్మ యుద్ధం

20యేండ్లు పని చేయించుకుని మెడలుపట్టి గెంటేశాడు.. ప్రతి వ్యక్తి వెలకట్టారు..ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారు సిఎం కేసీఆర్‌పై గజ్వేల్‌ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఫైర్‌ గజ్వేల్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 26: నేను గజ్వేల్‌కు వచ్చింది. నాకు నియోజకవర్గం లేక కాదు.  నాతో 20యేండ్లు పని చేయించుకుని నా మెడలుపట్టి బయటకు గెంటివేసిన సిఎం కేసీఆర్‌కు…

సమన్వయంతో కష్టపడి పని చేస్తే ప్రత్యర్ధులకు డిపాజిట్‌ గల్లంతే..

గజ్వేల్‌లో కేసీఆర్‌ పోటీ చేయకుంటే…కట్టించిన బిల్డింగ్‌లకు సున్నాలు కూడా వేయలేరు నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికీ పని చేసి పెట్టా.. గజ్వేల్‌ నియోజకవర్గ ముఖ్య నాయకులతో మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 26: గజ్వేల్‌ ఎన్నిక అంటే చాలా ప్రాముఖ్యత కలదు. గజ్వేల్‌లో సిఎం కేసీఆర్‌ పోటీ చేయకుంటే…కేసీఆర్‌ కట్టించిన బిల్డింగ్‌లకు సున్నాలు…

పటాన్ చెరులో కమలానికి జలక్

మంత్రి హరీష్ రావు సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన బిజెపి సీనియర్ నాయకులు శంకర్ యాదవ్  పటాన్ చెరు ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 26: పటాన్ చెరు నియోజకవర్గం బిజెపి పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్, మాజీ సర్పంచ్ శంకర్ యాదవ్ గురువారం…

కెసిఆర్‌కు చెక్‌ ‌పెడుతున్న విపక్షాలు

కెటిఆర్‌, ‌హరీష్‌రావులకు కూడా .. కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌ ‌పట్ల  రైతుల ఆగ్రహం ఎస్టీ జాబితాలో తిరిగి చేర్చాలని లబాన్‌ ‌లంబాడీలు మూకుమ్మడి నామినేషన్ల దాఖలుకు సిద్ధం (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి):  కెసిఆర్‌ ‌కుటుంబాన్ని ఓడించడమే )క్ష్యంగా విపక్షాలు పావులు కదుపుతున్నాయి. వారి టార్గెట్‌లో అయిదుగురు కుటుంబ సభ్యులున్నప్పటికీ ప్రధానంగా ముగ్గురిపైన ఆ పక్షాలు ప్రత్యేక…

రైతులపై కాంగ్రెస్‌ ‌పార్టీ కక్ష కట్టింది

రైతుబంధు ఆపాలని ఫిర్యాదు చేయడం దారుణం రైతులంతా కర్రుకాల్చి వాత పెట్టడం ఖాయం సమావేశంలో హరీష్‌ ‌రావు హెచ్చరిక హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌26: ‌కాంగ్రెస్‌ ‌పార్టీ రైతుల పట్ల ఉన్న వ్యతిరేకను మరోసారి చాటుకుందని మంత్రి హరీశ్‌ ‌రావు అన్నారు. రైతుబందు పథకం అనేది కొత్త పథకం కాదని.. అలాంటిది ఈ సమయంలో దాన్ని ఆపాలని కాంగ్రెస్‌ ‌పార్టీ…

దేశంలో రైతుబంధు, దళిత బంధు సృష్టించింది కేసీఆర్‌…

లక్ష కోట్లుతో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌… ‌వలసల వనపర్తిని వరి పంటల పర్తిగా మార్చాం… ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌వనపర్తి, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 26 : ‌దేశంలో ఏ రాష్ట్రంలో లేని రైతుబంధు. దళిత బంధు పథకాలను సృష్టించింది ఈ కేసీఆర్‌ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. వనపర్తి జిల్లా…

కాంగ్రెస్‌ ‌పార్టీ అంటేనే రైతు విరోధి

ఈసీకి ఫిర్యాదుతో మరోసారి రుజువైంది ప్రజాక్షేత్రంలో ఆ పార్టీకి గుణపాఠం తప్పదు ఇంటింటికీ మంచినీళ్లు నిలిపేయాలని ఫిర్యాదు చేస్తారేమో!! 24 గంటల కరెంటు కూడా ఆపేయమంటారేమో? కాంగ్రెస్‌పై మంత్రి కేటీఆర్‌ ‌తీవ్ర విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర.అక్టోబర్‌26: ‌మంత్రి కే తారక రామారావు కాంగ్రెస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుబంధు నిలిపివేయాలని కాంగ్రెస్‌ ‌పార్టీ ఈసీకి ఫిర్యాదు చేయడంపై కేటీఆర్‌…

సంక్షేమ పథకాల చెల్లింపులు ఆపాలని కేసీఆర్‌ ‌కుట్ర

నవంబర్‌ 2‌లోపు  పూర్తి చేయాలి • రిటైర్‌ అధికారులతో కేసీఆర్‌ ‌ప్రయివేట్‌ ఆర్మీ •నాణ్యతాలోపం వల్లే మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయాయి. •పార్టీ ఆదేశిస్తే కామారెడ్డిలో కేసీఆర్‌పై పోటీ చేసేందుకు సిద్ధం •బీజేపీ, బీఆరెస్‌, ఎంఐఎం అం‌తా చెడ్డీ గ్యాంగ్‌ •2/3 ‌మెజార్టీతో కాంగ్రెస్‌ అధికారంలోకి రాబోతుంది. •టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌26:‌తెలంగాణ ప్రభుత్వం…

ఎన్నికల్లో ప్రజలు గెలిచే పరిస్థితి రావాలి

అప్పుడే బతుకులు బాగు పడుతయి ఎలక్షన్లు రాగానే ఆగమాగం కావద్దు… బహురూపులొల్లు వచ్చినట్లు వస్తరు. ఏది పడితే అది చెబుతరు.. తెలంగాణను కాపాడుకోవాలి: సీఎం కేసీఆర్‌ అచ్చంపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 26 : ఎన్నికలు వస్తా ఉంటాయి.. పోతా ఉం టాయి…ఎన్నికల్లో ప్రజలు గెలిచే పరిస్థితి రావాలి. అప్పుడే బతుకులు బాగు పడుతయని తెలం గాణ…