సెప్టెంబర్ 17 నుంచి ప్రజా పాలన

పది రోజుల పాటు కార్యక్రమం రేషన్ కార్డులు, హెల్త్ కార్డులే ఎజెండా అధికారుల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్,ప్రజాతంత్ర,ఆగస్ట్27: సెప్టెంబర్ 17 నుంచి పది రోజుల పాటు రాష్ట్రమంతటా ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీ చేసేందుకు ఈసారి…




