Category Uncategorized

ఇరవై రౌండ్లలో తేలనున్న మహేశ్వరం ఫలితం

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, డిసెంబర్ 02: ఎన్నికల ప్రక్రియలో అంకమైన పోలింగ్ ప్రక్రియ ముగియడంతో నాయకులతో పాటు ప్రజల దృష్టి ఓట్ల లెక్కింపు ఉత్కంఠ నెలకొంది. ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్నివిజయవంతంగా పూర్తి చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ నేపథ్యంలో ఈనెలసిన ఆదివారం జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియ పకడ్బందీగా ఉంటుంది.లెక్కింపు కేంద్రం: ఇబ్రాహీంపట్నం…

కార్తీక మాసంలో వన భోజనాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది రామచందర్ యాదవ్

కూకట్ పల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్ 02 : కార్తీక మాసంలో వన భోజనాలకు ఎంతో ప్రాధాన్యం ఉందని, ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆనందం, ఆరోగ్య సందేశాన్ని కార్తీక వనభోజనాలు మనకు చాటిచెబుతున్నాయని పరిగి నియోజకవర్గం ఎమ్మెల్యే కంటెస్టెంట్ బేరి రామచందర్ యాదవ్పేర్కొన్నారు. శనివారం కెపిహెచ్బి 4వ ఫేస్, 7వ ఫేస్ గోవర్ధనగిరి పర్వతంపై శ్రీకృష్ణ దేవాలయంలో…

ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్

 మేడ్చల్ మల్కాజిగిరి, ప్రజాతంత్ర, డిసెంబర్ 02 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధమైంది. కౌంటింగ్ కి పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. శనివారం కీసరలోని బోగారం హోలీమేరి ఇంజనీరింగ్ కాలేజీలో ఐదు నియోజకవర్గాల స్ట్రాంగ్ రూమ్స్ తో పాటు కౌంటింగ్ హాల్స్…

అయ్యప్ప స్వామి మహా పడిపూజ లో పాల్గొన్న  కాట సుధా శ్రీనివాస్ గౌడ్

పటాన్ చెరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: రామచంద్రపురం మున్సిపాలిటీ పరిధిలోని మధుర నగర్ కాలనీలో శివభరత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవంలో పాల్గొని, హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామిని దర్శించుకున్న సంగారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు అమీన్ పూర్ 15వ వార్డు కౌన్సిలర్ కాట సుధా శ్రీనివాస్ గౌడ్…

కౌంటింగ్ కు సర్వం సిద్ధం రుద్రారం గీతం యూనివర్సిటీలో ఏర్పాట్లు పూర్తి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 2: సంగారెడ్డి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల అసెంబ్లీ స్థానాల ఓట్లు కౌంటింగ్ ను పటాన్ చెరు మండల పరిధిలోని రుద్రారం గీతం యూనివర్సిటీలో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆదివారం నిర్వహించే కౌంటింగ్ కోసం రుద్రారం గీతం యూనివర్సిటీలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో కౌంటింగ్ ప్రక్రియ…

సుధీర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవాలని హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు

 ఎల్బీనగర్ ప్రజాతంత్ర, డిసెంబర్ 2: ఎల్బీనగర్  నియోజకవర్గ శాసనసభ్యులుగా సుధీర్ రెడ్డి మరోసారి విజయం సాధించాలని కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయ చైర్మన్ నల్ల రఘుమరెడ్డి ఆధ్వర్యంలో శనివారం హనుమాన్ దేవాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా స్వామి వారి ప్రసాదాన్ని సుధీర్ రెడ్డికి అందజేశారు. తప్పకుండా భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని…

ఉప్పల్ లో  గెలుపు నాదే బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్ ధీమా 

ఉప్పల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: ఉప్పల్ నియోజకవర్గంలో కేంద్ర నిధులతో నేను ఎమ్మెల్యే గా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి తప్ప టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఆ అభివృద్ధి చూసి ప్రజలు నాకు మరోసారి పట్టం కట్టబోతున్నారని ఉప్పల్ నియోజకవర్గం బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు.…

ముగిసిన మైసిగండి మైసమ్మ దేవత కార్తీక పౌర్ణమి బ్రహ్మోత్సవాలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 2 : కడ్తాల మండలంలోని మైసిగండి గ్రామంలో వెలసిన శ్రీ మైసమ్మ దేవత అమ్మవారి కార్తీక పౌర్ణమి బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగిశాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నవంబర్ 27 నుంచి అమ్మవారికి కార్తీక పౌర్ణమి పూజలు నిర్వహించారు. శనివారం అమ్మవారిని వివిధ కూరగాయలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ…

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి సర్పంచ్ గూడూరు లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి

ఆమనగల్లు, ప్రజాతంత్రం డిసెంబర్ 2 : పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అని కడ్తాల్ సర్పంచ్ గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి అన్నారు. శనివారం పట్టణ కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలలో ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా ప్రతి ఒక్కరు సహకరించాలని,  గ్రామపంచాయతీ ట్రాక్టర్ లోనే  ప్రతిరోజు…