జాతీయ రహదారిని దిగ్బంధించిన రైతులు
కుడా ల్యాండ్ పూలింగ్ జీవో ఎమ్మెస్ 80 రద్దు చేయాలని డిమాండ్ టిఆర్‌ఎస్ మినహా పాల్గొన్న అన్ని పార్టీల రాజకీయ నేతలు సుబేదారి, మే 25(ప్రజాతంత్ర విలేఖరి) : కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ( కుడా) ఆధ్వర్యంలో చేపట్టనున్న ల్యాండ్ పూలింగ్(భూ సమీకరణ) స్కీమ్‌కు వ్యతిరేకంగా 27 గ్రామాల రైతుల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తరలివచ్చి…

