Category తెలంగాణ

తొలి ఎడిషన్ ఇండియన్ మోటో జీపీ విన్నర్ గా మార్కో బెజ్జెకి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25 : భారత్ లో తొలిసారి జరిగిన ఆరంభ ఎడిషన్ ఇండియన్‌ ఆయిల్, మోటో జీపీ ఇండియన్ గ్రాండ్‌ ప్రీ రేసులో మూనీ వీఆర్‌‌ 46 డుకాటి రేసింగ్ జట్టు రైడర్‌ మార్కో బెజ్జెకి(ఇటలీ) చాంపియన్‌గా నిలిచినట్లు ప్రీ రేసు ప్రతినిధులు సోమవారం నగరంలో మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.…

కేంద్రపాలితంగా హైదరాబాద్ మార్చేందుకు మోడీ కుట్ర

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25 : రాజకీయ కక్ష్యతోనే హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ప్రజా సైన్యం పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు వేములవాడ రాజ్ కుమార్ అగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో బిజెపి మనుగడ కష్టమని నరేంద్ర మోడీ భావించి ఆ దిశగా అడుగులు…

మోత్కుపల్లి దీక్షకు గొంటి కుమార్ చౌదరి యాదవ్ సంఘీభావం

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25 : ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను నిరసిస్తూ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఒక రోజు నిరసన దీక్ష చేపట్టిన తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులుకు సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి పార్టీ జాతీయ అధ్యక్షులు గొంటి కుమార్ చౌదరి యాదవ్ సంఘీభావం తెలిపారు.…

అసంతృప్తులకు బిఆర్‌ఎస్‌ ‌బుజ్జగింపులు..ఆశలు

పదవులకు హావి• ఇస్తూ ఒక్కటి చేసే ప్రయత్నంలో మంత్రి కెటిఆర్‌ ‌స్టేషన్‌ ‌ఘన్‌పూర్‌లో కడియం, జనగామలో పల్లాకు టికెట్టు ఖరారు? హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23 : అసంతృప్తి ఉన్న నియోజకవర్గాలపై బీఆర్‌ఆర్‌ అధినాయత్వం ప్రత్యేకంగా ఫోకస్‌ ‌పెట్టింది. అసంతృప్తి ఉన్న లీడర్లను పిలిచి ఒక్కో స్థాయిలో చర్చలు జరుపుతున్నారు. సీట్లు లభించని వాళ్లకు భవిష్యత్‌లో…

ఈ ‌నెల 30న పాలమూరుకు ప్రధాన మంత్రి మోదీ

సార్వత్రిక ఎన్నికలకు మోదీ శంఖారావం విలేఖరుల సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌ ‌రెడ్డి, మాజీ ఎంపీ జితేందర్‌ ‌రెడ్డి మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23 : ‌మహబూబ్‌నగర్‌ ‌పట్టణానికి ఈనెల 30వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రానున్నారని, భారతీయ జనతా పార్టీ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌ ‌రెడ్డి, మాజీ…

హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంప పెట్టు

టీఎస్పీఎస్సీపై ప్రభుత్వానికి సిగ్గుండాలి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటుంది బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 23: ‌తెలంగాణ పబ్లీక్‌ ‌సర్వీస్‌ ‌కమిసన్‌ ‌గ్రూప్‌-1 ‌పరీక్ష రద్దుపై హుజూరాబాద్‌ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటెల రాజేందర్‌ ‌స్పందించారు. తెలంగాణ హైకోర్టు తీర్పు కేసీఆర్‌ ‌ప్రభుత్వానికి చెంప పెట్టు…

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై విపక్షాల విషప్రచారం..!

అడుగడుగునా ఆటంకాలు.. ప్రతిపక్షాలపై మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి మండిపాటు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23 : ఎటువంటి నీటి లభ్యతలేని 6 టీఎంసీల జూరాల ప్రాజెక్టు మీద, దానికింది ఆయకట్టు, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌ ‌సాగర్‌ ఆయకట్టుతో పాటు తాగునీటి అవసరాలతో కలిపి 5.50 లక్షల ఎకరాలు ఆధారపడి ఉన్నాయని గమనించి కేసీఆర్‌ 216 ‌టీఎంసీల…

‌గ్రూప్‌-1 ‌ప్రిలిమ్స్ ‌రద్దు చేయండి

మళ్లీ నిర్వహించండి….టీఎస్‌పీఎస్సీని ఆదేశించిన హైకోర్టు పరీక్షను రద్దుచేస్తూ ఉన్నత న్యాయస్థానం తీర్పు హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 23(ఆర్‌ఎన్‌ఎ) : ‌గ్రూప్‌-1 ‌ప్రిలిమ్స్‌పై హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. జూన్‌ 11‌న నిర్వహించిన గ్రూప్‌-1 ‌ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేసిన హైకోర్టు..తిరిగి నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీని ఆదేశించింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో 503 గ్రూప్‌-1 ‌పోస్టుల కోసం మొదటిసారిగా గతేడాది…

‌గ్రూప్‌-1 ‌పరీక్షలు వాయిదా దురదృష్టకరం

సీఎం కేసీఆర్‌ ‌ప్రభుత్వ అసమర్థ ప్రజాపాలన సరైన నిర్ణయాలు తీసుకోవడంలో వైఫల్యం కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23 : ‌గ్రూప్‌-1 ‌పరీక్షలు మళ్లీ వాయిదా పడటంపై కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌ ‌రెడ్డి స్పందిస్తూ… సీఎం కేసీఆర్‌ ‌ప్రభుత్వ అసమర్థ ప్రజాపాలన, సరైన నిర్ణయాలు తీసుకోవడంలో…