Category తెలంగాణ

అభివృద్ధిని చూసి జనం నీరాజనాలు పడుతున్నారు ఎమ్మెల్యే మాధవరరం

ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25 : తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో కూకట్పల్లి నియోజకవర్గాన్ని వేలకోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని, పాదయాత్ర చేస్తుంటే అభివృద్ధిని చూసి జనం నీరాజనాలు పడుతున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం కూకట్పల్లి నియోజకవర్గంలోని కే.పి.హెచ్.బి కాలనీ డివిజన్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్థానిక కార్పొరేటర్…

నిరవధిక సమ్మెలోకి వెళ్లిన ఆశ వర్కర్లు

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 25: రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం ప్రారంభమైన ఆశా వర్కర్ల సమ్మెను మంచాల మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించారు.ఈసందర్భంగా సీఐటీయూ మండల కన్వీనర్ పోచమోని కృష్ణ పాల్గొని మాట్లాడుతూ, ఆశ వర్కర్లకు ఇస్తున్న పారితోషికాలను 18 వేలకి పెంచి ఫిక్స్డ్ వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు.కెసిఆర్ ప్రభుత్వము ఏర్పడి తొమ్మిదేళ్లు గడిచిన…

రేపు తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం

తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25: ఇటీవల తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీకి నియమించిన నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం రేపు పట్టణంలోని విలియంమున్  తాండూరు మార్కెట్ కమిటి నూతన చైర్ పర్సన్ గా వీణా శ్రీనివాస్ చారీ, వైస్ చైర్మన్ గా చంద్రవంచ పటేల్ ఉమాశంకర్, డైరెక్టర్లుగా హరిహరగౌడ్, షేక్ ఖాశిం అలీ, మ్యాతరి…

మేరీ మట్టి –  మేరా దేశ్

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 25 : భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవాలలో భాగంగా  “ఆజాది కా అమృత్ మహోత్సవ్” ముగింపు వేడుకల సదర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న “మేరీ మట్టి – మేరా దేశ్” కార్యక్రమాన్ని కడ్తాల గ్రామపంచాయతీ పరిధిలో స్థానిక సర్పంచ్ గూడూరు లక్షీనర్సింహ్మ రెడ్డి (ఎల్ ఎన్ రెడ్డి) ఘనంగా నిర్వహించారు. గ్రామాలలో ఉన్న ప్రతి…

 ఆశ వర్కర్ల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 25 :  ఆశ వర్కర్ల న్యాయమైన డిమాండ్ లను వెంటనే నెరవేర్చాలని తెలంగాణ యువజన సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు ఎర్ర రాఘవేందర్ అన్నారు. కడ్తాల్ మండలంలో సోమవారం ఆశా వర్కర్లు చేస్తున్న సమ్మెకు రాఘవేందర్ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఆశ వర్కర్ల 16 న్యాయమైన డిమాండ్లను…

అంబేద్కర్ సంఘం నూతన కమిటి ఎన్నిక

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,సెప్టెంబర్ 25: చేవెళ్ల మండల పరిధిలోని ఇబ్రహీంపల్లి గ్రామ అంబేద్కర్ సంఘం నూతన అధ్యక్షునిగా ఎర్రవల్లి వెంకట్ రాజు,ఉపాధ్యక్షులుగా ప్రభాకర్,కార్యదర్శి బేగరి  శ్రీనివాస్,సంయుక్త కార్యదర్శి వెంకటేష్,ట్రెజరర్ ఎర్రవల్లి రమేష్ లను గ్రామ అంబేద్కర్ సంఘం యువకులంతా కలిసి ఎన్నుకోన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం మేమంతా కలిసికట్టుగా పనిచేస్తామని…

నల్ల చీరలతొ అంగన్వాడీల నిరసన

తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25: రాష్ట్ర ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ అంగన్వాడీ అంగన్వాడీ టీచర్లు ఆయాలు నల్ల చీరలు ధరించి తమ నిరసనను తెలియజేశారు. రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా 15వ  రోజు సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు ఆయాలు  నల్ల చీరలు ధరించి తాండూరు తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో ధర్నా నిర్వహించి అనంతరం  మండల కార్యాలయం…

దేశం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయం

 ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 25 : భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని సి డబ్ల్యూ సి ప్రత్యేక ఆహ్వానితులు మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీధర్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని ఆకుతోటపల్లి గ్రామంలో ప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో ఇటీవల తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్ విజయభేరి భారీబహిరంగ సభలో ఏఐసీసీ నాయకురాలు  సోనియా…

నిరుద్యోగులు మేల్కొనాలి కేసీఆర్ ను గద్దె దించాలి

 షాద్నగర్ ప్రజాతంత్ర సెప్టెంబర్ 25: రంగారెడ్డి జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు పి లింగం స్వేరో ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం పిలుపునివ్వడం జరిగింది, షాద్నగర్ నియోజకవర్గం నుండి బహుజన్ సమాజ్ పార్టీ ఈ ముట్టడి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడడం జరిగింది. షాద్నగర్ నియోజకవర్గం అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ…