Category తెలంగాణ

బీహార్‌లో బిజెపి వోట్‌ ‌చోరీ సుస్పష్టం

– వోట్లు వచ్చినా సీట్లు తగ్గిన మహాకూటమి – వోట్లు తగ్గినా సీట్లు బిజెపికి పెరిగాయి – గాంధీభవన్‌ ‌ముందు యూత్‌ ‌కాంగ్రెస్‌ ‌నిరసన – పిసిపి చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌, ‌మంత్రి పొన్నం విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌ 17: ‌బీహార్‌లో దొడ్డి దారిన ఎన్డీయే కూటమి విజయం సాధించిందని టీపీసీసీ చీఫ్‌ ‌మహేష్‌కుమార్‌ ‌గౌడ్‌ ఆరోపించారు..…

 ఆటో డ్రైవ‌ర్ల ప్ర‌మాద బీమా నేనే క‌డ‌తా

– రాజ‌న్న సిరిసిల్ల జిల్లా ఆటోడ్రైవ‌ర్ల‌కుకేటీఆర్ హామీ – ప్ర‌తి డ్రైవ‌ర్‌కు ప్ర‌భుత్వం రూ.24వేలు బాకీ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 17:  కేటీఆర్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆటో డ్రైవర్ల అందరికీ రూ.5 లక్షల  ప్రమాద బీమా కోసం అవసరమైన ప్రీమియంను తానే చెల్లిస్తానని భారత రాష్ట్ర సమితి…

కార్డియోజెనిక్‌ షాక్‌లో రోగి

– ప్రాణాలు కాపాడిన మలక్‌పేట్‌ కేర్‌ హాస్పిటల్స్‌ వైద్యులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 17: తీవ్ర కార్డియోజెనిక్‌ షాక్‌లో ఉన్న హైదరాబాద్‌కు చెందిన 49 ఏళ్ల వ్యక్తికి అత్యవసర యాంజియోప్లాస్టీ చేసి మలక్‌పేట్‌లోని కేర్‌ హాస్పిటల్స్‌ వైద్యులు ప్రాణాలు కాపాడారు. తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో స్థానిక హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్నారు. అక్కడ సీపీఆర్‌ చేశారు,…

ల్యాబ్‌ ‌టెక్నీషియన్‌ ‌పోస్ట్ ‌ఫలితాలు విడుదల

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌ 17:  ‌వివిధ విభాగాల్లో 1,284 ల్యాబ్‌ ‌టెక్నీషియన్‌ ‌గ్రేడ్‌ – ఎఎ ‌పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షా ఫలితాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. సోమవారం రాష్ట్ర సచివాలయంలో ఈ పోస్టులకు ఎంపికైన వారి జాబితాను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా విడుదల చేశారు. మెడికల్‌ అం‌డ్‌ ‌హెల్త్ ‌సర్వీసెస్‌ ‌రిక్రూట్‌మెంట్‌…

పిల్లలకు మంచి నడవడిక నేర్పాలి

– డాక్టర్‌ అనితా రెడ్డి వరంగల్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 17: పిల్లలకు అందమైన బాల్యాన్ని బహుమతిగా అందించాలని, బాలల హక్కులను కాపాడటం అందరి బాద్యత అని అనురాగ్‌ హెల్పింగ్‌ సొసైటీ చైర్‌పర్సన్‌, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యురాలు, సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్‌ డాక్టర్‌ అనితా రెడ్డి పేర్కొన్నారు. బాలల హక్కుల వారోత్సవాలను పురస్కరించుకుని వరంగల్‌ ఆటోనగర్‌లోని…

ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌ అధిరోహించిన వరంగల్‌ జంట

వరంగల్‌, ప్రజాతంత్ర ప్రతినిధి, నవంబర్‌ 17: హిమాలయాల్లోని అత్యంత ఎత్తైన ఈ బేస్‌ క్యాంప్‌ను ఇటీవల అధిరోహించిన 16 మంది బృందంలో వరంగల్‌ జంట ఒకటి. హనుమకొండ బ్రాహ్మణ వీధికి చెందిన దహగం శ్రీకాంత్‌, శారద దంపతులు తమ 55 ఏండ్ల వయస్సులో 5,364 మీటర్ల ఎత్తులోని బేస్‌ క్యాంప్‌నకు సునాయాసంగా చేరుకున్నారు. బేస్‌ క్యాంప్‌…

పెన్షనర్లను చంపకండి- బతకనీయండి

రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ వెంటనే చెల్లించండి – ప్రొఫెసర్‌ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 17: రిటైర్‌ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు మార్చి 2024 నుండి అక్టోబర్‌ 2025 వరకు రిటైర్మెంట్‌ బకాయిలు చెల్లించనందుకు నిరసనగా హైదరాబాదులోని ధర్నా చౌక్‌లో ప్రభుత్వ పెన్షనర్ల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మహా…

అంగన్‌వాడీ చిన్నారులకు విజయ పాలు

– దేశంలోనే తొలిసారి – పైలట్‌ ప్రాజెక్టుగా ములుగు జిల్లా – మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, నవంబర్‌ 17: రాష్ట్రంలోనే తొలిసారిగా ములుగు జిల్లా కేంద్రంలోని కృష్ణా కాలనీ అంగన్‌వాడీ కేంద్రంలో పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా ప్రీ స్కూల్‌ చిన్నారులకు 100 మి.లీ విజయ పాలను రోజూ అందించే…

పత్తి కొనుగోళ్లపై ప్రతిష్టంభన

– ఎనుమాముల మార్కెట్‌లో నిలిచిన కొనుగోళ్లు – కేంద్ర, రాష్ట్రాలది మొద్దు నిద్ర : కేటీఆర్‌, గండ్ర విమర్శలు వరంగల్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 17: వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లపై తీవ్ర గందరగోళం నెలకొంది. కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) తీరుపై రైతులు, జిన్నింగ్‌ మిల్లర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీసీఐ…