Category తెలంగాణ

కిట్స్‌ వరంగల్‌ విద్యార్థి సిద్ధార్థకు అభినందనలు

వరంగల్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 4: కిట్స్‌ డబ్ల్యు ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్‌ వడ్డెవరం సిద్ధార్థ పర్వతారోహణ, అనుబంధ క్రీడల రంగంలో జాతీయస్థాయి ప్రశంసలు పొందడం ఒక రికార్డు అని ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ కె.అశోక రెడ్డి పేర్కొన్నారు. బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ (సీఎస్‌ఈ) చివరి సంవత్సరం చదువుతున్న సిద్ధార్థ పర్వతారోహణ, అనుబంధ క్రీడల జాతీjస్థాయి కార్యకలాపాలలో భాగంగా…

చలాన్లపై రాయితీ అంటూ ప్రచారం

– అలాంటిదేమీ లేదని ఖండించిన ట్రాఫిక్‌ ‌విభాగం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబ 4: ట్రాఫిక్‌ ‌చలాన్లపై భారీ తగ్గింపుల పేరుతో తిరుగుతున్న ఈ ప్రచారం మొత్తం ఫేక్‌ అని హైదరాబాద్‌ ‌ట్రాఫిక్‌ ‌పోలీసులు స్పష్టం చేశారు. పెండింగ్‌ ‌చలాన్లు క్లియర్‌ ‌చేసేందుకు ఇది మంచి అవకాశం అనుకుంటున్న వాహనదారులు అసత్య సమాచారానికి గురికావద్దని విజ్ఞప్తి చేశారు.ఇటీవలి రోజుల్లో ఇంటర్నెట్‌లో…

ఓవర్సీస్‌ మొబిలిటీ బిల్లుపై పార్లమెంటులో ప్రస్తావించాలి

– వలస కార్మికుల హక్కుల రక్షణకు కృషి చేయాలి – ఎంపీ డీకే అరుణకు విజ్ఞప్తి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 4: దేశం నుంచి విదేశాలకు వెళ్లే లక్షలాదిమంది వలస కార్మికుల జీవితాలను ప్రభావితం చేసే ఓవర్సీస్‌ మొబిలిటీ(విదేశీ వలస) బిల్లుపై పార్లమెంటులో ప్రస్తావించాలని తెలంగాణ అడ్వయిజరీ కమిటీ వైస్‌ చైర్మన్‌ మంద భీంరెడ్డి, మెంబర్‌…

హిడ్మాల్‌, శంక‌ర్‌ల‌ది ముమ్మాటికీ బూట‌క‌పు ఎన్‌కౌంట‌ర్లే

– ద్రోహుల స‌మాచారంతో ఆంధ్రా పోలీసులు చిత్ర‌హింస‌లు పెట్టి హ‌త్య‌ – ఇది కేంద్ర‌, ఆరు రాష్ట్రాల జాయింట్ ఆప‌రేష‌న్‌ – ఈ ఘ‌ట‌న‌పై న్యాయ విచార‌ణ చేప‌ట్టి దోషుల‌ను శిక్షించాలి – ఆప‌రేష‌న్ క‌గార్‌ను వ్య‌తిరేకిస్తూ ఉద్య‌మించాలి – కేంద్ర క‌మిటీ నేత‌లు దేవూజీ, సంగ్రామ్ క్షేమం.. – అరెస్టయిన 50 మంది స‌హ‌చ‌రుల‌కు…

తెలంగాణ‌, రాజ‌స్థాన్ ల ఉమ్మ‌డి విద్యుత్ ప్రాజెక్టులు

– సింగ‌రేణితో రాజ‌స్థాన్ విద్యుత్ సంస్థ ఒప్పందం – 2300 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం – రాజ‌స్థాన్  విద్యుత్ మంత్రి హీరాలాల్ న‌గ‌ర్‌ – డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌కు లేఖ అంద‌జేత‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 4: సింగరేణి సంస్థతో కలిసి రాజస్థాన్‌ రాజ్య విద్యుత్‌ ఉత్పాదన్‌ నిగం లిమిటెడ్‌ 2,300 మెగావాట్ల…

సివిల్స్ అభ్య‌ర్థుల‌కు స‌హాయం అందిస్తాం

– ఎంత‌మందైనా ఇబ్బంది లేదు – సింగ‌రేణి ఆధ్వ‌ర్యంలో ప‌థ‌కం అమ‌లు – ఈ ఏడాది మెయిన్‌కు 202 మంది ఎంపిక‌ – ఇంట‌ర్వ్యూకు వెళ్లేవారి సంఖ్య 100 దాటాలి – డిప్యూటీ సి.ఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 4:  రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం కింద సివిల్ సర్వీసెస్…

వార్డు మెంబర్‌ ‌గెలుపు కోసం నానా తంటాలు

– భార్యను గెలిపిస్తే ఫ్రీ కటింగ్‌ అం‌టూ ప్రచారం సిద్దిపేట,ప్రజాతంత్ర,డిసెంబరు4: రాష్ట్రంలో ప్రస్తుతం వోట్ల పండగలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు కోతులను తరిమిస్తామని హా ఇవ్వగా, కొందరు రకరకాల హాలు ఇస్తున్నారు. పంచాయతీ, గ్రామ, వార్డు పరిధిలో ఎన్నికల హీట్‌ ‌పెరిగిపోయింది. ప్రధాన పార్టీలు బలపరచిన సర్పంచ్‌, ‌వార్డ్ ‌మెంబర్‌ అభ్యర్థులు ప్రచారం…

ఎల్లంప‌ల్లి వ‌ద్ద పోలీసు సిబ్బందికి భ‌వ‌నాలు

– ప్రారంభించిన డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి నిర్మ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 4: నిర్మల్ జిల్లాలో గురువారం డీజీపీ శివధర్ రెడ్డి  తన పర్యటనలో భాగంగా ఎల్లంప‌ల్లి వద్ద పోలీస్ అధికారులు, సిబ్బంది కోసం నూతనంగా నిర్మించిన భవనాలను ప్రారంభించారు. అనంతరం నూతన జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ…

ఐదుగురు ఆన్‌లైన్ స్కామ్ ఏజెంట్ల అరెస్ట్

– మయన్మార్కు భార‌తీయుల‌ అక్ర‌మ త‌ర‌లింపు – ఎదురు తిరిగితే చిత్ర‌హింస‌లు – సిట్ బృందాన్ని అభినందించిన టి.జి.సి.ఎస్.బి డైరెక్టర్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 4: తెలంగాణకు చెందిన నిరుద్యోగులను మయన్మార్‌లోని మ్యవడ్డి ప్రాంతానికి అక్రమంగా తరలించి, అక్కడ వారిని బలవంతంగా వ్యవస్థీకృత సైబర్ నేరాల్లోకి దింపుతున్న ఐదుగురు నిందితులను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో…