Category తెలంగాణ

ఏసీబీకి చిక్కిన లంచగొండి అడిషనల్‌ ‌కలెక్టర్‌

– ప్రైవేట్‌ హైస్కూల్‌ అనుమతి రెన్యూవల్‌కు లంచం తీసుకుంటుండగా.. – డీఈవో కార్యాలయ జూనియర్‌ అసిస్టెంట్‌ సహా పట్టివేత – ట్రాప్‌ చేయించిన ప్రైవేట్‌ స్కూల్‌ యాజమాన్యం.. జిల్లాలో కలకలం హన్మకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 5: హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్‌, జిల్లా ఇన్‌చార్జి విద్యాశాఖ అధికారి వెంకటరెడ్డిని అవినీతి నిరోధక శాఖ ట్రాప్‌ చేసింది.…

మంత్రి పొంగులేటి స్వగ్రామంలో ఏకగ్రీవం

– కాంగ్రెస్‌ అభ్యర్థికే సర్వ సమ్మతి – నారాయణపురం సర్పంచ్‌గా గొల్లమందల ఖరారు – మంత్రి సోదరుడు ప్రసాద్‌ రెడ్డి సమన్వయంతో ఏకాభిప్రాయం కల్లూరు, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 5: రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్వగ్రామం కల్లూరు మండలం నారాయణపురం పంచాయతీ సర్పంచ్‌ పదవి ఏకగ్రీవంగా ఖరారైంది. మండల…

హెల్త్ ‌వర్సిటీ ఇన్‌చార్జ్ ‌వీసీగా డాక్ట‌ర్‌ రమేష్‌ ‌రెడ్డి

– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌5: ‌కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ ‌హెల్త్ ‌సైన్సెస్‌ ఇన్‌చార్జ్ ‌వీసీగా డాక్ట‌ర్‌ రమేష్‌ ‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా ఉత్తర్వులు జారీ చేశారు. రమేష్‌ ‌రెడ్డి ప్రస్తుతం యాదాద్రి భువనగిరి ప్రభుత్వ మెడికల్‌ ‌కాలేజీకి ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. గతంలో…

దీర్ఘకాల లక్ష్యాలను డాక్యుమెంట్‌ ప్రతిబింబించాలి

– ప్రజాభవన్‌లో ‘వార్‌ రూమ్‌’ను సందర్శించిన సీఎం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 5: తెలంగాణ దీర్ఘకాల భవిష్యత్‌ లక్ష్యాలు, ప్రపంచంలో పోటీ సామర్థ్యాన్ని ప్రతిబింబించేలా ముందుచూపుతో విజన్‌ డాక్యుమెంట్‌ను మరింత సమగ్రంగా మెరుగుపరచాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. విజన్‌ డాక్యుమెంట్‌ను ప్రజలకు డిజిటల్‌ రూపంలో అందుబాటులో ఉంచి పారదర్శకతకు, ప్రజల భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని…

గ్లోబల్ సమ్మిట్ భద్రత ఏర్పాట్లపై సమీక్షించిన డిజిపి 

హైద‌రాబాద్‌,ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 5ః రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండలం ఫ్యూచర్ సిటీలో నిర్వహించే గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి భద్రతా ఏర్పాట్లపై అధికారులతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. అడిషనల్ డిజిపిలు మహేష్ ఎం భగవత్, డీఎస్ చౌహాన్, అగ్నిమాపక శాఖ డిజీ విక్రమ్ సింగ్ మాన్, టిజిఐఐసి…

ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా తెలంగాణ‌

– సోనియాగాంధీ ఆకాంక్ష‌ – గ్లోబ‌ల్ స‌మ్మిట్ నిర్వ‌హ‌ణ‌పై హ‌ర్షం – మూడంచెల వ్యూహంతో ముందుకెళుతున్న రాష్ట్రం – రేవంత్‌ను అభినందించిన  కాంగ్రెస్ అధినేత్రి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 5: 2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే దిశలో తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ కీల‌క భూమిక పోషిస్తుందని  కాంగ్రెస్…

2047 నాటికి 3 ట్ర‌లియ‌న్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా తెలంగాణ‌

– తెలంగాణ గ్లోబ‌ల్ స‌మ్మిట్ ప్ర‌ధాన ల‌క్ష్యం ఇదే – ప్ర‌స్తుత ఆర్థిక వ్య‌వ‌స్థ 200 బిలియ‌న్ డాల‌ర్లు – 15 రెట్లు పెరిగితేనే ల‌క్ష్యం సాధించ‌గ‌లం – మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 5: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్‌-2025  ప్రధాన లక్ష్యం రాష్ట్రాన్ని 2047…

సెంట‌ర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఏర్పాటుకు ‘డీకిన్’తో ఒప్పందం

– దేశంలోనే మొట్ట‌మొద‌టి నైపుణ్య శిక్ష‌ణా కేంద్రం – ప్ర‌పంచ స్థాయి నిపుణుల‌ను త‌యారుచేయ‌డ‌మే ల‌క్ష్యం – మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌బాబు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 5: ఆస్ట్రేలియాకు చెందిన డీకిన్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో రాష్ట్రంలో కృత్రిమ మేథకు సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను ఏర్పాటు చేయడానికి తెలంగాణా ప్రభుత్వం శుక్రవారం  కీలక…

అర్బన్ బ్యాంక్ ఎన్నికలు స‌జావుగా నిర్వహించాలి

– ఏర్పాట్లను పరిశీంచిన ఇన్‌చార్జి జిల్లా కలెక్టర్ మ‌ను చౌద‌రి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 5: ఏపీ మహేష్ అర్బన్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ల ఎన్నికల సందర్భంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా సజావుగా నిర్వహించేందుకు అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసి విజ‌య‌వంతం చేయాల‌ని హైద‌రాబాద్ జిల్లా ఇన్‌చార్జి క‌లెక్ట‌ర్ మ‌ను చౌద‌రి అధికారులకు సూచించారు. ఈ…