Category తెలంగాణ

ఇండిగో సంక్షోభం.. మరికొన్ని ప్రత్యేక రైళ్లు ప్రకటించిన రైల్వే

హైద‌రాబాద్ ,ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 7: పైలట్ల కొరత, చలి కాలం, సాంకేతిక సమస్యలు, సిబ్బంది రోస్టర్‌ రూల్స్‌ నేపథ్యంలో ఇండిగో సంక్షోభంలోకి వెళ్లింది. దాంతో పెద్ద సంఖ్యలో విమానాలు రద్దవుతున్నాయి. దాంతో ప్రయాణికులు ఎయిర్‌ పోర్టుల్లో పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఏర్ప‌డింది. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే రం గంలోకి దిగింది. ఇప్పటికే పలు…

చెప్ప‌డ‌మే.. పైస‌లు వేసుడు లేదు

– చిన్న కోడూరు రైతుల‌కు రూ.45 కోట్ల మాటేంటి? – కాంగ్రెస్ బ‌ల‌ప‌ర‌చిన అభ్య‌ర్థుల‌ను ఓడించండి – హ‌రీష్‌రావు పిలుపు చిన్న‌కోడూరు, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 7: చిన్నకోడూరు లో 450మంది రైతులు 59రోజుల నుండి రూ.45కోట్లు రావాలని అంటున్నారు.  రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మాది రైతు ప్రభుత్వం అంటున్నారు.  ఉత్తం కుమార్ రెడ్డి రెండు రోజుల్లో…

హైదరాబాద్ లో ట్రంప్ ఎవెన్యూ, గూగుల్ స్ట్రీట్

– అంతర్జాతీయ టెక్ కంపెనీల పేర్లపై రోడ్లు – ఫ్యూచర్ సిటీ ప్రధాన రోడ్డుకు రతన్ టాటా పేరు – సీఎం రేవంత్ రెడ్డి వినూత్న ప్రతిపాదన హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 7:  తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నేపధ్యంలో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి వినూత్న ప్రతిపాదనతో ముందుకు వచ్చారు. ఇప్పటికే అంతర్జాతీయ ఖ్యాతి…

హౌజ్ కమిటీల ఊసే లేదు

– డిప్యూటీ స్పీక‌ర్ నియామ‌కం లేదు – ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై చ‌ర్య‌లు లేవు – స్పీక‌ర్‌కు హ‌రీష్‌రావు లేఖ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 7:  రెండేళ్లు గడిచినా హౌస్ కమిటీల ఊసే లేదు.. డిప్యూటీ స్పీకర్ నియామకంపై స్పందన లేదు సుప్రీంకోర్టు హెచ్చరించినా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు శూన్యం రాతపూర్వక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకపోవడం నిబంధనల…

9న ‘విజ‌య్ దివ‌స్‌’ నిర్వ‌హించుకుందాం

– ప్ర‌త్యేక రాష్ట్ర ప్ర‌క‌ట‌న వెలువ‌డిన రోజు – కేసీఆర్ ఆమ‌ర‌ణ దీక్ష‌కు కేంద్రం త‌లొగ్గిన రోజు – పింక్ బెలూన్ల‌ను గాల్లో ఎగుర‌వేయాలి – తెలంగాణ పోరాటంపై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాలి – వీడియో కాన్ఫ‌రెన్స్ లో కేటీఆర్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 7: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కీలక మలుపు తిరిగిన…

యాభ‌య్యేళ్ల బంధానికి వీడ్కోలు

– తెలంగాణ విద్యుత్‌ చరిత్రలో భావోద్వేగ ఘట్టం – నేటితో ఆర్టీఎస్‌లోని మొట్టమొదటి యూనిట్ మూసివేత – కార్మికుల గురించి పట్టించుకోవాలంటున్న సంఘాలు      (ప్ర‌జాతంత్ర‌, హైద‌రాబాద్‌) రాష్ట్ర విద్యుత్‌ చరిత్రలో ఐదు దశాబ్దాలకుపైగా చెరగని ముద్ర వేసిన రామగుండం థర్మల్‌ స్టేషన్‌ (ఆర్‌టీఎస్‌)లోని 62.5 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మొట్టమొదటి యూనిట్‌ ఆదివారంతో…

క్రీడా నిధుల స్వాహాప‌ర్వం

– ప‌క్క‌దారి ప‌డుతున్న క్రీడా నిధులు – విద్యార్థుల‌కు ప్రోత్సాహం క‌రువు – బిల్లుల్లో మాత్ర‌మే విద్యార్థుల శారీర‌క వికాసం – మౌనంగా విద్యాశాఖ అధికారులు మిర్యాలగూడ, ప్రజాతంత్ర, డిసెంబర్ 7 : విద్యార్థుల దేహ దారుఢ్యంతోపాటు మానసిక పరిపక్వతను కలిగించేందుకు ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్న‌ది. చదువుతోపాటు క్రీడలకు తగిన సమయాన్ని కేటాయించి…

కాంగ్రెస్‌ హామీలపై నిలదీయండి

– బీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి – ప్రజలకు మాజీ మంత్రి ఎర్రబెల్లి పిలుపు తొర్రూరు, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 7: కాంగ్రెస్‌ పార్టీ 420 హామీలతో ప్రజలను నమ్మించి మోసం చేసి ప్రభుత్వంలోకి వచ్చాక నెరవేర్చలేక ఫెయిలైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. లంబాడీలను బాగుచేసింది కేసీఆర్‌ అయితే ఆ లంబాడీ బిడ్డల హక్కులను…

రాష్ట్రం ద‌శ మార్చ‌నున్న గ్లోబ‌ల్ స‌మ్మిట్‌

– మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 7: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈనెల 8, 9 తేదీల్లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ తో రాష్ట్రం దిశ దిశ మారుతుందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మీర్ ఖాన్ పేట్ లో జరుగుతున్న…