ప్రజలలో కేసీఆర్ పలచనబడుతున్నరు
పెట్రోల్, డీజిల్, విద్యుత్ చార్జీల పెంపుపై పోరాటాలు త్వరలో రైతు రక్షణ యాత్ర టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ. కోదండరామ్ ప్రజాతంత్ర , హైదరాబాద్ : సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాల కారణంగా ప్రజలలో చులకనవుతున్నారనీ టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్ అన్నారు. ప్రజ సమస్యలపై ఇక నుంచి మరింత ఉధృతంగా పోరాటాలు నిర్వహిస్తామని చెప్పారు.…
