Category తెలంగాణ

ఇంటర్‌ ‌పరీక్షలో స్వల్ప మార్పు

– మార్చి 3 నాటి పరీక్ష 4కు వాయిదా హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16: ‌తెలంగాణ ఇంటర్‌ ‌పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. మార్చి 3న జరగాల్సిన ఇంటర్‌ ‌సెకండియర్‌ ‌మ్యాథ్స్ 2ఏ, ‌బోటనీ, పొలిటికల్‌ ‌సైన్స్ ‌పరీక్షలను మరుసటి రోజు అంటే మార్చి 4న నిర్వహించనున్నట్లు ఇంట‌ర్ బోర్డు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.…

జనవరి 3 నుంచి టెట్‌ ‌పరీక్షలు

హైదరాబాద్‌ ,‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16:‌ రాష్ట్ర టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ ‌జనవరి -2026 పరీక్షల షెడ్యూల్‌ను సంబంధిత అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షలు జనవరి 3 నుంచి జనవరి 20 వరకు ఆన్‌లైన్‌ ‌విధానంలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. మొత్తం 9 రోజుల్లో 15 సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉండటంతో…

సింగ‌రేణి సీఎండీగా కృష్ణ‌భాస్క‌ర్ బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 16:  సింగరేణికి  కొత్త సీఎండీ (ఎఫ్ఏసీ)గా  దేవరకొండ కృష్ణ భాస్కర్ మంగళవారం సాయంత్రం సింగరేణి భవన్ లో  బాధ్యతలు స్వీకరించారు. సింగరేణి సంస్థ ప్రస్తుత సీఎండీ ఎన్.బలరామ్ ఏడు సంవత్సరాల డిప్యూటేషన్ అనంతరం మాతృ విభాగానికి తిరిగి వెళుతున్న నేపథ్యంలో ఆయ‌న స్థానంలో కృష్ణ భాస్కర్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం…

19, 20 తేదీల్లో దిల్లీలో జాతీయ చింతన్‌ శిబిరం

– రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డికి ఆహ్వానం – ప్రధాన రంగాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంపై చర్చ – ఫెడరలిజం భావం పెంపొందిస్తుందన్న కోమటిరెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16: కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఆధ్వర్యంలో ఈనెల 19,20 తేదీల్లో దిల్లీలో నిర్వహించనున్న జాతీయ చింతన్‌ శిబిరం-2025కు…

గ్రామాల అభివృద్ది లక్ష్యంగా పంచాయతీ ఎన్నికలు

– 42 శాతం రిజర్వేషన్‌ ‌లక్ష్యంతో కేంద్రంపై పోరాటం – పంచాయతీరాజ్‌ ‌శాఖ మంత్రి సీతక్క  హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16: ‌రాష్ట్రంలో రెండు విడతల్లో 8,566 పంచాయతీల్లో ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క తెలిపారు. బీసీ కులగణన ఆధారంగా 42 శాతం రిజర్వేషన్‌ ‌లక్ష్యంతో కేంద్రంపై పోరాటం కొనసాగుతూనే ఉంటుంద‌న్నారు. గ్రామాలకు…

మాదకద్రవ్యాల వినియోగంతో అనర్థాలు

– ఈగిల్‌ ఫోర్స్‌ డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య – అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీ డ్రగ్స్‌ ఫ్రీ జోన్‌ : వీసీ ప్రొ. చక్రపాణి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16: మాదకద్రవ్యాలు యువత జీవితాలను నాశనం చేస్తాయని ఈగిల్‌ ఫోర్స్‌ డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య పేర్కొన్నారు. మాదకద్రవ్యాల వాడకానికి దూరంగా ఉండడమే అన్ని విధాల శ్రేష్ఠమని అన్నారు.…

సంక్రాంతికి బుగ్గపాడు మెగా ఫుడ్‌ పార్క్‌ ప్రారంభం

– పార్కు పురోగతిపై మంత్రులు శ్రీధర్‌బాబు, తుమ్మల సమీక్ష – వేగంగా మౌలిక సదుపాయాలు కల్పించాలి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16: ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యవసాయ రంగంలో గేమ్‌ చేంజర్‌గా బుగ్గపాడు మెగా ఫుడ్‌ పార్క్‌ మారనుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశాభావం వ్యక్తం చేశారు. సచివాలయంలో పరిశ్రమల శాఖ మంత్రి…

రేపు మూడో విడత పంచాయతీ సమరం

– 163 సర్పంచి, 1443 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నిక‌లు మహేశ్వరం రూరల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 16: కందుకూరు డివిజన్ లో మహేశ్వరం, కందుకూరు మండలాలు, ఇబ్రాహీంపట్నం డివిజన్ లో యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్, మాడ్గుల మొత్తం ఏడు మండలాల్లో మూడో విడత పంచాయతీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి. 63 సర్పంచ్‌, 1443 వార్డు సభ్యుల…

‘కల్పలత’ అక్రమాలపై ఎమ్మెల్యే నాయిని ఆగ్రహం

– రికార్డులు సీజ్‌ చేయాలని అధికారులకు ఆదేశాలు – కమిటీని రద్దు చేసి విచారణ చేపట్టాలి : కలెక్టర్‌, ఆర్డీవోలకు సూచన హనుమకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16: హనుమకొండ ది కో ఆపరేటివ్‌ స్టోర్స్‌ లిమిటెడ్‌ కల్పలత సూపర్‌ బజార్‌ కార్యాలయాన్ని వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి మంగ‌ళ‌వారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.…