Category తెలంగాణ

కొత్త డిస్కమ్ ఏర్పాటుకు ఆమోదం

– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 17: విద్యుత్ శాఖలో మరో విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కంను ఏర్పా టుకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మూడో డిస్కమ్కు సంబంధించిన మార్గ దర్శకా లను బుధవారం విడుదల చేసింది. వ్యవసాయానికి, పేదల గృహాలకు 200 యూనిట్లు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ఉచిత…

అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ

-స్పీక‌ర్ తీర్పుపై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌- రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారు: మాజీ మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 17:ఐదుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ఇచ్చిన తీర్పును బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీ సాక్షిగా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్‌ ‌పార్టీ నిలువునా ఖూనీ చేసిందని విమర్శించారు. దేశ…

స్పీకర్‌ ‌ప్రసాద్‌ ‌కుమార్‌ ‌పంచతంత్రం

– తెల్లం, బండ్ల, గూడెం, ప్రకాశ్‌గౌడ్‌, అరికెపూడి బీఆర్ఎస్‌ సభ్యులే – అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ సంచలన తీర్పు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 17: ఎమ్మెల్యేలు పార్టీ మారారనడానికి ఎలాంటి ఆధారాలు లేవు.. అందువల్ల వారిని అనర్హులుగా ప్రకటించలేమని అసెంబ్లీ స్పీకర్‌ గ‌డ్డం ప్రసాద్‌కుమార్‌ ‌స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై స్పీకర్‌…

రాష్ట్ర‌ప‌తి ముర్ముకు ఘ‌న స్వాగ‌తం

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 17ః శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం హైదరాబాద్ చేరుకున్నారు. హకీంపేట విమానాశ్రయంలో ఆమెకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. హకీంపేట నుండి ఆమె బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకున్నారు. రాష్ట్రపతి తన పర్యటనలో భాగంగా…

గడువులోగా హైకోర్టు భవనాలు పూర్తి కావాలి

– క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించిన స్పెషల్‌ సీఎస్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 17: రాజేంద్రనగర్‌లో నిర్మిస్తున్న నూతన హైకోర్టు భవన నిర్మాణ పనులను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదేశాల మేరకు రోడ్లు, భవనాల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ బుధవారం పరిశీలించారు. ఈ పర్యటనలో ఆయనతోపాటు ఆర్‌అండ్‌బి చీఫ్‌ ఇంజనీర్లు రాజేశ్వర్‌…

రెండేళ్లుగా గ్రామాల్లో అభివృద్ది శూన్యం

– ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే  ఆల  మహబూబ్‌నగర్‌, డిసెంబర్‌ 17: అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు తెగించి కొట్లాడుతున్నారని, మూడో విడతలోనూ బీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులు గెలుపు ఖాయమని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి అన్నారు. భూత్పూర్‌ మండలం అన్నసాగర్‌ గ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి…

ఈనెల 20, 21 తేదీల్లో ఉప రాష్ట్రపతి పర్యటన

CS Ramakrishna Rao

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 17 : భారత ఉప రాష్ట్రపతి సి.పీ. రాధాకృష్ణన్‌ హైదరాబాద్‌లో ఈనెల 20, 21 తేదీల్లో పర్యటించనున్నారు. 20వ తేదీన శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకొని అక్కడనుండి నేరుగా రామోజీ ఫిలిం సిటీకి వెళ్తారు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ల జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో పాల్గొని అక్కడనుండి లోక్‌ భవన్‌లో రాత్రి…

‘నరేగా’పై కాంగ్రెస్‌ది అనవసర రాద్ధాంతం

– బీజేపీ చీఫ్‌ రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 17: ఎంజీ నరేగా పథకం పేరులో మార్పు విషయంలో కాంగ్రెస్‌ పార్టీ అనవసర రాజకీయ రాద్ధాంతం చేస్తోందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు మండిపడ్డారు. అసలు నరేగా పథకం రద్దు కాలేదు.. దేశ ప్రజలు ఈ విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి అని విజ్ఞప్తి చేశారు.…

భక్తుల సౌకర్యార్థం కొండపై అంబులెన్స్ ఏర్పాటు

– ఎస్పీఎఫ్ సిబ్బందికి పెట్రోలింగ్ వాహనం – వాహన పూజలు చేసిన అధికారులు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, డిసెంబర్ 17: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ భక్తుల సౌకర్యార్థం మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో కొండపైన 24/7 అంబులెన్స్ సేవలు ఏర్పాట‌య్యాయి. ఆలయ అర్చకులు బుధవారం వాహనానికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ…