చెట్టు కళేబరంపై డబ్బు లుకలుకలు
ఏమైంది? పది రోజుల క్రితమేగా నవ్వుతూ కనిపించి పిల్లలను, పెద్దలను ఒడిలో పెట్టుకుని కాయలను కొసిరి తినిపిస్తూ ఒద్దిగ్గా, ముచ్చటగా ఇంటికి కాపాలలా ప్రతి ఒక్కరి చూపులకు గొడుగుగా పెద్దముత్తైదువులా గూడులా నీడైన పచ్చని కాంతుల జీవకళకు ఇప్పడేమైంది? పొడుగ్గా, అందంగా, బొద్దుగా ఉందని ఎవరో అన్నారు. ఒకడేవడో వచ్చి కొలతలని కొలుచుకున్నాడు.. బారలేసి నేలతో…

