భారత్, ఆస్ట్రేలియా – వాణిజ్యంలో ఉమ్మడి విజేతలు
భారత్, ఆస్ట్రేలియా ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందం (IndAus ECTA) గ్లోబల్ ట్రేడింగ్ రంగంలో భారతదేశ ఉత్తేజకరమైన పెరుగుదలలో మరొక నూతన అధ్యాయానికి నాంది పలికింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో, దేశం తీవ్రమైన పోటీ ప్రపంచ మార్కెట్‌లో క్రమం తప్పకుండా నూతన శిఖరాలను అధిరోహిస్తోంది. గత నెలలో, భారతదేశం 2021-22 సంవత్సరానికి $400…

