Category Shoba

వరద వ్యధ

భీకర వర్షాల విలయానికి తెలుగునేల కన్నీటి కడలైంది భీభత్స వరదల తాకిడికి జనజీవనం అస్తవ్యస్తమైంది ఇపుడు సర్వస్వం వర్షార్పణమై రోదనలు మిన్నంటినయ్‌ ‌పంట చేలు వరదమయమై రైతు గుండెలు బోరుమన్నయ్‌ అం‌తటా పెను విషాదం ఒడువని దుఃఖం మిగిలింది ఈ విపత్కర పరిస్థితిలో పాలకులపై భారం మోపి మనం తప్పుకుంటే తగదు మనుషులుగా అందరూ స్పందించాల్సిన…

సోనియాకు మద్దతుగా నిలవాలి

జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి.. తెలంగాణ ఇచ్చిన దేవత ఇడి కేసులు పెట్టి వేధిస్తున్నారు మోడీ తీరుపై మండిపడ్డ రేవంత్‌ ‌రెడ్డి ఇడి కార్యాలయం ముందు కాంగ్రెస్‌ ఆం‌దోళన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 21 : తెలంగాణ ఇచ్చిన సోనియాకు జెండాలు, ఎజెండాలకు మద్దతుగా అంతా నిలవాలని పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీలకు…

నేటి రాజకీయాలు

అధికారం ముసుగులో పదవుల కాంక్షతో అవినీతే పెట్టుబడిగా నయవంచనే పరమావధిగా ఉన్నత చదువు లేకున్నా ఓటు అనే సామాన్యుడి ఆయుధాన్ని కాసులతో కొని మాయ మాటలు చెప్పి అదికారపు సీటు ఎక్కి కమీషన్‌ ‌ల కక్కుర్తితో అందిన కాడికి దోచుకుని ఉన్నత పదవులు చేపట్టి సంక్షేమము మరచి అభివృద్ధిని అటకపై నెట్టి తరాతరాలకు సంపాదన దోచిపెట్టడమే…

‌త్రివర్ణ పతాక రెపరెపలు నాగరికత అతి పురాతనం బహు భాషల గళహారం అనేక కులాల ఐకమత్యం పలు మతాల పరిమళం భిన్న జాతుల వైవిధ్యం బహుళ జాతి జన జీవనం భిన్నత్వ లక్షణాల భారతం ! పుణ్య నదుల సమాహారం సకల సంస్కృతుల సమ్మిళితం సమిష్టి కుటుంబ సౌభాగ్యం భరతుడి పాలన ఆదర్శం ఆర్యుల వేద…

పన్నుపోటు బాబోయ్‌!

ఎం‌త వెర్రి వాణ్ణి! అంతటా ఒకే పన్ను అనగానే ఎన్నో  ఆశలు నా ఎదలో పొదలై మొలిచాయి. చిగురులు వేసే భావాలు లోలోపల గుసగుసలాడాయి. మొగ్గలు తొడిగే కొమ్మల్లో పువ్వులు పూసేలోగా పన్నులు గుంపులు,గుంపులుగా ఈగల్లా వాలుతోంటే తెలిసొచ్చింది అది అందగత్తె కాదు కురూపి అని. ఓ నాయకా! ప్రజాస్వామ్య పంట పొలంలో కాదేదీ పన్నుకనర్హం…

సాహితీరథి… దాశరథి

నవ కవన జలధి జాగృత పద్య నిధి సాహితీ రథ సారథి ప్రజా ఉద్యమ వారధి అతడే విశ్వ జగత్ప్రసిద్ధి దాశరథి కృష్ణమాచార్యులు తెలంగాణ దాస్య విముక్తికి కలం పోరు సాగించిన వీరుడు కుహనా వర్గ సమాజంపై ధిక్కార స్వరమెత్తిన ధీరుడు నిజాం నిరంకుశ పాలనపై అక్షరం సంధించిన యోధుడు రజాకారుల గుండెల మీద కవనబాకు…

చారిత్రక మహానుభూతి కాల నాళిక…

చరిత్రలో నమోదైన అనేక యుద్ధాలకు, ప్రతి ఘటనలకు, ఆత్మార్పణలకు, ఎదురొడ్డిన తిరుగుబాట్లకు కేంద్రస్థానమై పరిఢవిల్లిన చారిత్రాత్మక ప్రాంతం వరంగల్లు. 1945 నుండి 2017 వరకు వరంగల్లు నగర చరిత్రను అధ్యయనం చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని,బహుముఖంగా భారతదేశ చారిత్రక ఔన్నత్యాన్ని అవపోశనపట్టి  విశ్లేషించిన నవల రామాచంద్రమౌళి కాలనాళిక. అనేక చారిత్రక సంఘటనల లోతుల్ని, ప్రజా ఉద్యమ…

అబార్షన్‌

‌విత్తిన విత్తు చినుకులతో కులికింది కులికినవిత్తు తడిసి మురిసింది మురిసిన విత్తు ముచ్చటపడి మొలకెత్తింది మొలకెత్తిన మొక్క కురిసిన వానకు వరద పాలైంది వరద పాలెన మడిని చూసి కడివెడు కన్నీటితో అన్నదాత తల్లడిల్లిపోతుండు దవాఖానాలో ఆమెకు పిండం తీసి గండం గట్టెక్కించారు తల్లి ప్రాణం దక్కినందుకు తల్లి కాలేని ఆ తల్లి పుట్టెడు దుఃఖాన్ని…

క్లౌడ్‌ ‌బరస్ట్ ‌కన్ఫ్యూజన్‌

ఆడ్డగోలు హామీలు గుప్పించి దొడ్డరీతుల పథకాలు వల్లించి పిమ్మట నాలుక మడతేయడం నేటి నేతగణకు పరిపాటే కదా! తమ తప్పిదాలు కప్పిపుచ్చ ఇపుడు మేఘ విచ్ఛిత్తి అనే సరికొత్త డ్రామాకు తెరలేపింది అనుమానం అనే అస్త్రంతో నిందల పోరుకు సిద్ధపడింది గోదావరి వరదల మాటున విదేశీ శక్తుల హస్తముందని సాక్షాత్‌ ‌రాష్ట్రాధీశులవారు శంకించడమే దీనికి సాక్ష్యం…