నల్లని మంచు కరిగి
ఒక్కడినే నా లోపలికెళ్లి తలుపేసుకున్నాను.. అలంకార అహంభావాలను బరువు,పరువులని ఒలిచి పక్కన పెట్టి నిజాలతో నగ్నంగా మూల మూలలో కెళ్లి పారేసుకున్నవి పోగొట్టుకున్నవి వెతుకుతుంటే గుట్టల జ్ఞాపకాల మధ్య స్పృహ కోల్పోయిన కట్టల కొద్ది కలల్లో ఒక్కో కల ఒక్కో కవితగా గూడుకట్టుకున్న సంకలనం చీకటి తుపానుకు మూలకు విసరకొట్టబడటం చూసాను.. తెరిచేకొద్దీ, నోటికి తగిలే…
