బాధ్యత
బాధ్యత అంటే భారము కాదు అది గీటురాయి నీ ప్రతిభకు అది నీ సమర్థతకు అద్దం పట్టు! రెక్కలు లేని రాకెట్ లో బాధ్యతల శాటిలైట్ పరుగు! వయసు పెరిగిన కొలది ఎత్తుకు ఎదిగిన కొద్దీ బాల్య కవచాలు ఊడి బాధ్యతల భుజ కిరీటాలు మొలిచి ఆశయాల కక్ష్యలో తిరుగు! బాధ్యత లోనే భద్రత వున్నది…
