ట్రాఫిక్ పోలీస్ ఎవరు?

అంత్రాన ఆ గోళాలను గిరగిర తిప్పుతున్న దెవరు మిన్ను మన్ను ల మధ్యన ఆ బంతులతో ఆడుకుంటున్న దెవరు అటు – ఇటు అంతు తెలువని మైదానం గోళాలలోని జీవులకు సర్కస్ గ్లోబులో సవారి చేసినా పడిపోనట్లు ఉంటుంది గోళాల అస్తిత్వానికి ఊపిరి పోస్తున్న దెవరు శూన్యం రహదారుల్లో గోళాలకు గందర గోళం లేకుండా దారులు…







