పుస్తకాల పండుగ వచ్చేసింది

“2025 డిసెంబర్ 19 నుంచి డిసెంబర్ 28 వరకూ తెలంగాణ కళాభారతి స్టేడియంలో 38 వ హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ జరుగనున్నది. ఈ సందర్భంగా వస్తున్న కొత్త పుస్తకాలు, పునర్ముద్రణలు, వాటి ప్రాధాన్యతల గురించి కొన్ని ప్రచురణ సంస్థలనుంచి సేకరించిన సమాచారం- ఈ వారం ప్రజాతంత్ర ‘శోభ’ పాఠకుల కోసం.” ఈ పుస్తకాల పండగకి బీట్‌రూట్…








