బడ్జెట్ అంటే బ్రహ్మపదార్థం కాదు
నిధుల సమాహారం…వనరుల సమకూర్పు మాత్రమే బడ్జెట్‌ను విమర్శించడం సహజమే వనరుల సమీకరణకే అప్పులు..ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నాం మనకన్నా 24 రాష్ట్రాల అప్పులు అధికం.. వాటిపై బాధపడాల్సిన అసవరం లేదు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాలను అణిచి వేస్తామనే దుర్మార్గ వైఖరితో కేంద్రం అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సిఎం కెసిఆర్ ప్రజాతంత్ర, హైదరాబాద్, మార్చి…
