Category ముఖ్యాంశాలు

కమాన్ ఖమ్మం.. రఘురాం రెడ్డిని గెలిపించండి.. సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్

ర్యాలీలో పాల్గొన్న మంత్రి పొంగులేటి, ఎంపీ రేణుకా చౌదరి  ఖమ్మం,ప్రజాతంత్ర,మే07: అమ్మా…. అక్క… బాబూ.. తాతా… చెల్లి…. తమ్ముడూ ఈవీఎంలో మూడో నెంబర్ “గుర్తుం”దా…! అదేనండి మన హస్తం గుర్తు. మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో మన ఆర్ఆర్ఆర్ కి వోటు వేసి గెలిపించండి అంటూ సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్ పేర్కొన్నారు. ఖమ్మంలోని…

హామీలను అమలు చేయని బిజెపిని ఓడిద్దాం

పదేళ్లలో 4.26 లక్షల మంది ఆత్మహత్యలు •రైతుల అండగా నిలబడ్డ వారిపై అక్రమ కేసులు •వ్యవసాయాన్ని కార్పోరేట్లకు కట్టబెట్టే యత్నం •పంటల కొనుగోలు పథకానికి నిధులలో కోత •ఆత్మహత్యలు చేసుకున్నా రుణమాఫీ చేయలే •భూ సేకరణ చట్ట సవరణకు విఫల ప్రయత్నం •అటవీ సంరక్షణ చట్టానికి తూట్లు పొడిచారు •మోదీకి గుణపాఠం చెప్పేందుకు సిద్ధం కావాలి…

కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాగేలా లేదు..మధ్యలోనే ఎన్నికలు

రైతు బంధు పంట వేసేటప్పుడు ఇస్తరా..కోసేటప్పుడు ఇస్తరా..? అప్పుడు పోని కరెంట్‌ ఇప్పుడే ఎందుకు పోతున్నది.. కరీంనగర్‌  ప్రచారంలో మాజీ ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ కరీంనగర్‌, ప్రజాతంత్ర, మే 5 : రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలన చివరి దాకా కొనసాగేలా లేదని, మధ్యలోనే ఎన్నికలు వొచ్చే అవకాశం ఉందని బిఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి…

సమగ్ర ఆదివాసీ అభివృద్ధి- రాజ్యాంగ పరిరక్షణే నా లక్ష్యం!

“ఒక రాజకీయ నాయకురాలిగా ప్రతి ఒక్కరి హక్కును గుర్తించేలా పనిచేయటం, వాటిలోని వైరుధ్యాలను సున్నితంగా పరిష్కరించటం నా బాధ్యతగా వుంటుంది. సబ్బండ వర్గాల అభివృద్ధి జరిగేలా పనిచేయాలి. ఇక్కడ వుండే ఎస్టీ, ఎస్సీ, బీసీ, వోబీసీ, మైనారిటీల అభివృద్ధి కోసం పనిచేయాలి. అందరినీ సమానంగా కలుపుకుంటూ, అందరి హక్కులనూ గుర్తించి, వాటి రక్షణ కోసం పనిచేస్తూ,…

బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో బిగ్‌ షాక్‌

పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపి రాపోలు ఆనందభాస్కర్‌ హైదరాబాద్‌ను యూటి చేసే కుట్ర జరుగుతుందని ఆరోపణ న్యూదిల్లీ, మే 4 : ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌  పార్టీకి మరో బిగ్‌ షాక్‌ తగిలింది. బీఆర్‌ఎస్‌ పార్టీకి మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్‌ రాజీనామా చేశారు. రాజీనామాను పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపించారు. రాపోలు…

బిజెపికి వోటు…రాజ్యాంగానికి, రిజర్వేషన్‌కి చేటు

 ఉమ్మడి ఖమ్మం జిల్లా వోటరు తీర్పు దేశానికి దిక్సూచి  పదేళ్లలో రాష్ట్రాన్ని రూ.7 లక్షల కోట్ల అప్పులో ముంచిన కెసిఆర్‌  భదాద్రి రాముడి సాక్షిగా ఆగస్టు15లోగా రైతులకు రుణమాఫీ  కొత్తగూడెం బహిరంగ సభలో సీఎం రేవంత్‌ రెడ్డి కొత్తగూడెం, ప్రజాతంత్ర, మే 04 : పార్లమెంట్‌ ఎన్నికల్లో బిజెపికి వోటు వేస్తే మన నెత్తిన మనమే…

హెచ్‌సీయూ స్కాలర్‌ రోహిత్‌ వేముల కేసు పునర్విచారణ

రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం సిఎం రేవంత్‌ను కలిసిన రోహిత్‌ తల్లి  : న్యాయం చేస్తామని హామీ  ఇచ్చినట్లు వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 4 : హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ పీహెచ్‌డీ స్కాలర్‌ రోహిత్‌ వేముల ఆత్మహత్య కేసును తిరిగి విచారించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డిజిపి ప్రకటన చేశారు.  దేశవ్యాప్తంగా ఎంతటి…

ఉపాధి, ఉద్యోగ రంగాలను నిర్లక్ష్యం చేసిన మోదీ ప్రభుత్వం 

ఆచార్య కూరపాటి వెంకటనారాయణ, ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఉపాధి,ఉద్యోగ విద్య, వైద్యం మొదలగు సామాజిక రంగాలను నిర్లక్ష్యం చేసిన మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించే రోజులు ఆసన్నమైనవని ఆచార్య కూరపాటి వెంకటనారాయణ తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఆచార్య కూరపాటి వెంకట నారాయణ మాట్లాడుతూ ప్రజా…

సమగ్ర ఆదివాసీ అభివృద్ధి – రాజ్యాంగ పరిరక్షణే నా లక్ష్యం!

పేదరికం, కులవివక్ష ఇంకా కొనసాగుతున్నాయి మా కమ్యూనిటీలో స్రీల పట్ల అంత వివక్ష లేదు హాస్పిటల్‌ ‌వరకు వెళ్లేలోపే గర్భిణులు చనిపోవటం కలిచివేసింది గూడానికి రవాణా వ్యవస్థ ఏర్పాటు నా ప్రధాన లక్ష్యం మా దగ్గర కూడా ఆహార పంటలు పోయి వాణిజ్య పంటలు మొదలయ్యాయి యూనివర్సిటీ కోసం పోరాటం కొనసాగిస్తూనే ఉన్నాం  డెబ్బై ఐదేళ్ల…