దేశ ప్రజలు తప్ప నాకు వారసత్వం లేదు

ఎస్సీ, ఎస్టీ కోటాను ‘వోట్ జిహాద్’ కు ఇవ్వాలని కోరుకుంటున్న ఇండియా కూటమి మత ప్రాతిపదికన రిజెర్వేషన్లను రాజ్యాంగం అనుమతించదు : బీహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, మే 21 : ఈ దేశ ప్రజలు తప్ప తనకు వారసుడు, వారసత్వం లేవని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఎన్నికల…








