Category ముఖ్యాంశాలు

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం దేశద్రోహం వంటిదే..

ఈ కేసులో సూత్రధారి పై చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవడంలో సీఎం రేవంత్‌ వెనకడుగు దిల్లీ పెద్దల ఒత్తిడితో రాజీకి యత్నం ఎన్నికల తర్వాత ఇండీ కూటమిలోకి బిఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌   న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మే 29 : తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం దేశద్రోహం వంటిదేనని ఇందులో…

పిల్లల అమ్మకాలపై దర్యాప్తు ముమ్మరం

ఇతర రాష్ట్రాల్లో మూలాలపై కూపీ పిల్లలను వొదిలి ఉండలేమంటూ బాధితులు రోదన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 29 : సంచలనం రేపిన చైల్డ్‌ ట్రాఫికింగ్‌ ముఠా యాక్టివిటీస్‌ ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నట్టు పోలీసుసు అనుమానిస్తున్నారు. ఆ దిశగా రాచకొండ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇంకా ఏ యే…

పోరాటం, త్యాగాలను ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం

తుది దశకు చేరుకున్న తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన  సిఎం రేవంత్‌ రెడ్డి నివాసంలో సమాలోచనలు  పాల్గొన్న డిప్యూటీ సిఎం భట్టి,  మంత్రి జూపల్లి,  కవి అందెశ్రీ, కోదండరామ్‌  తదితరులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 29 : తెలంగాణ గీతం, రాజముద్ర ఎంపికపై సీఎం రేవంత్‌ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. పోరాటాలకు, త్యాలగాలను ప్రతిబింబింంచే విధంగా…

రాజకీయాల కోసం రాజ్యాంగంపై టిఎంసి దాడి

వికసిత భారత్‌కు..వికసిత బెంగాల్‌ కీలకం సిఎఎను టిఎంసి ఎందుకు వ్యతిరేకిస్తుంది మళ్లీ కేంద్రంలో వొచ్చేది మోదీ ప్రభుత్వమే… చివరి దశ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ కోల్‌కతా, మే 29 : బుజ్జగింపు రాజకీయాల కోసం తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యాంగంపై దాడి చేస్తుందని ప్రధాని మోదీ మండిపడ్డారు. ఓబీసీల హక్కులను ఊడలాక్కుని ముస్లిమ్‌లకు రిజర్వేషన్‌…

కేరళలోకి ‘నైరుతి’

న్యూదిల్లీ, మే 29 : ఈశాన్య రాష్ట్రాల్లో రెమాల్‌ తుఫాను బీభత్సం సృష్టించగా..ఉత్తరాది రాష్ట్రాలను మండుటెండలు వణికిస్తున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ మళ్లీ ఎండలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ చల్లటి వార్త చెప్పింది. మరికొద్దిగంటల్లోనే నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయని వెల్లడిరచింది. అంచనా వేసిన సమయానికంటే ముందే నైరుతి వొస్తుండటంతో ఎండలు,…

రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరం

పరేడ్‌ గ్రౌండ్స్‌, ట్యాంక్‌బండ్‌ల వద్ద విస్తృత ఏర్పాట్లు ట్యాంక్‌ బండ్‌పై కనుల పండగగా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 29 : రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు హాజరయ్యే ఈ ఆవిర్భావ వేడుకల నిర్వహణకు సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో…

రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు శ్రీమతి సోనియా గాంధీ

న్యూదిల్లీ, మే 28:  ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి మంగళవారం కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీని కలిసి జూన్‌ 2న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది  వేడుకలకు ఆహ్వానిం చారు. దేశ రాజధాని దిల్లీలోని సోనియా గాంధీని ఆమె నివాసంలో కలిసిన రేవంత్‌ రెడ్డి తెలంగాణ ప్రజల తరపున ఆహ్వానం పలికారు. ఆహ్వానంపై…

నిజామాబాద్‌ జిల్లా యువకుడి బరితెగింపు

స్కానింగ్‌కు వొచ్చే మహిళలపై వికృత చేష్టలు న్యూడ్‌ ఫోటోలతో ఆపరేటర్‌ బెదిరింపు మాట వినకుంటే సోషల్‌ మీడియాలోకి ఫోటోలు బాధిత మహిళ పోలీసుకు ఫిర్యాదు రంగంలోకి దిగిన పోలీసులు, కేసు నమోదు నిజామాబాద్‌, ప్రజాతంత్ర, మే 28 : నిజామాబాద్‌ జిల్లా అయ్యప్ప స్కానింగ్‌ సెంటర్‌ ఆపరేటర్‌ బరి తెగించారు. స్కానింగ్‌ సెంటర్‌కు వొచ్చే మహిళలపై…

తెలంగాణ అంటేనే త్యాగాలు, పోరాటాలు

ఇక్కడ రాచరిక వ్యవస్థకు తావు లేదు పోరాట స్ఫూర్తి ప్రతిబింబించేలా చిహ్నం రాష్ట్ర గీతం రూపకల్పన బాధ్యతలు అందెశ్రీకి..  మీడియాతో చిట్‌చాట్‌లో సిఎం రేవంత్‌ రెడ్డి న్యూదిల్లీ, మే 28 : తెలంగాణలో రాచరిక వ్యవస్థకు తావులేదని, తెలంగాణ అంటే త్యాగాలు, పోరాటాలని, పోరాటాలు, చిహ్నాలు, తెలంగాణ తల్లి, గీతం స్ఫురించేలా తెలంగాణ చిహ్నం ఉంటుందని…