జనవరి-మార్చి త్రైమాసికంలో జిడిపి వృద్ధి రేటు 7.8 శాతం

2023-24 ఆర్థిక సంవత్సరాపికి 8.2 శాతం ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, మే 31 : 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జనవరి-మార్చి త్రైమాసిక కాలంలో జిడిపి వృద్ధి రేటు 7.8 శాతంగా ఉంది. అయాతే జిడిపి వృద్ధి డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఉన్న 8.6 శాతం కంటే తక్కువగా ఉంది. కాగా 2022-23 ఆర్థిక సంవత్సరంటో…








