Category ముఖ్యాంశాలు

హైదరాబాద్‌లో మారిన వాతావరణం

సాయంత్రం అనూహ్యంగా భారీ వర్షం హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జూన్‌5: హైదరా బాద్‌ మహానగరంలో ఉన్నట్లుండి వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారిపోయింది. జంటనగరాలలో చాలా ప్రాంతాల్లో మధ్యాహ్నం ఎండవేడి బాగానే ఉండగా, అయితే సాయంత్రం కాగానే ఒక్కసారిగా దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. దీనితో నగరంలోని అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఇక జంట నగరలలో కొండాపూర్‌,…

మోదీకి శృంగభంగం… రాహుల్‌ విజయదరహాసం..!

కమలం దూకుడుకు చెయ్యి అడ్డుకట్ట అనూహ్యంగా ఎన్‌డిఏకు ఇండియా కూటమి గట్టి పోటీ 400 పార్‌ కాదు…300 కూడా పార్‌ కాని బిజెపి కూటమి సొంతగా మెజారిటీ సాధించలేని బీజేపీ..239 స్థానాలతో సరి దాదాపుగా 291 స్థానాలతో ఎన్‌డిఏకు సాధారణ మెజారిటీ యూపీలో పనిచేయని ‘రామ మందిరం’ హిందీ బెల్ట్‌లో బిజెపికి ఎదురు దెబ్బ…కలిసొచ్చిన దక్షిణాది,…

ప్రజలు ఎవరికీ స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు

మోదీతో పాటు…వ్యవస్థలతోనూ పోరాడాం వోట్ల ద్వారా మద్దతు తెలిపిన ప్రజలు ఫలితాలపై కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ ప్రజాస్వామ్యం గెలిచిందన్న అధ్యక్షుడు ఖర్గే న్యూదిల్లీ, జూన్‌ 4 : దేశ ప్రజలు మోదీని ఓడిరచారని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ ఫలితాలపై తన మొదటి స్పందనను తెలియజేశారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ…

మరింత సమర్ధవంతమైన పాలన అందిస్తాం

విజయం చేకూర్చిన రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 04: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ 100 రోజుల పాలనను ఆశీర్వదిస్తూ… ఎనిమిది లోక్‌ సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్‌ శాసన సభ ఉప ఎన్నికలో విజయం చేకూర్చిన రాష్ట్ర ప్రజలకు  ధన్యవాదాలు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలుపుతూ…

ఎన్డీయే నేతగా మోదీ ఏకగ్రీవ ఎన్నిక

న్యూదిల్లీ, జూన్‌5 : ఎన్డీయే పక్షనేతగా నరేంద్రమోదీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు భాగస్వామ్య పార్టీల నేతలు తీర్మానించారు. దిల్లీలోని ప్రధాని నివాసంలో జరిగిన సమావేశానికి తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, జేడీయూ అధ్యక్షుడు నీతీశ్‌ కుమార్‌, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, సీనియర్‌…

కంటోన్మెంట్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ ‌విజయం

బీఆర్ఎస్‌ అభ్యర్థి నివేదితపై 9,725 వోట్లతో శ్రీ గణెష్‌ ‌గెలుపుహైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌4: ‌కంటోన్మెంట్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థి శ్రీ గణెళిష్‌ ‌విజయం సాధించారు. బీఆర్ఎస్‌ అభ్యర్థి నివేదితపై 9,725 ఓట్లతో శ్రీ గణెళిష్‌ ‌ఘన విజయం సాధించారు. కాగా, కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న మృతితో 2023లో జరిగిన ఎన్నికల్లో ఆయన పెద్ద కుమార్తె లాస్య…

రాజ్యాంగ స్ఫూర్తితో విధులు నిర్వర్తిస్తారని ఆశిస్తున్నాం

అధికార, ప్రతిపక్ష ఒత్తిడులకు తలొగ్గకండి రాజ్యాంగ సంస్థలకు కాంగ్రెస్‌ ‌హయాంలో గట్టి పునాది గత పదేళ్లలో బెదిరింపులకు తలొగ్గి ప్రమాదకర దోరణిలో.. తిరిగి పటేల్‌ ‌కాంక్షించిన స్టీల్‌ ‌ఫ్రేమ్‌లోకి రావాలన్నది ప్రజల ఆకాంక్ష..నేనూ ఆశిస్తున్న కౌంటింగ్‌ ‌సివిల్‌ ‌సర్వెంట్లకు మల్లిఖార్జున్‌ ‌ఖర్గే బహిరంగ లేఖ   ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జూన్‌ 3 : ‌రాజ్యాంగానికి…

ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు ఒక బూటకం!

“సోమవారం స్టాక్‌ మార్కెట్‌, విజ్ఞంభించింది. సట్టా బజార్ కూడా అంతే…. గత రెండు వారాలుగా స్టాక్ మార్కెట్‌లో ఒడిదుడుకులు చోటు చేసుకుంటున్నాయి. కాని ఎగ్జిట్‌ పోల్స్‌ పుణ్యమా అని స్టాక్‌ మార్కెట్‌ కళ కళ లాడింది. ఎగ్జిట్‌ పోల్స్‌ సంస్థలు వాస్తవిక పరిస్థితులను అంచనా వేసి సర్వే ఫలితాలను వెల్లడించకుండా, అధికారంలో ఉన్న రాజకీయ పార్టీల చేతిలో…

పదేళ్ళ తెలంగాణ ప్రజలకేమిచ్చింది

ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేరినట్లేనా.. ఇంకా కొలిక్కిరాని విభజన సమస్యలు స్వయంకృతాపరాధంతో ప్రజలకు దూరమయిన బిఆర్‌ఎస్‌ పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై ఆధారపడ్డ కాంగ్రెస్‌ ప్రభుత్వ భవితవ్యం హైదరాబాద్‌, జూన్‌ 1 : ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల కల దశాబ్దం క్రితం నెరవేరింది. దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు నుండీ తమను మరే రాష్ట్ర…