Category ముఖ్యాంశాలు

ఆగస్ట్‌ 15 నాటికి లక్షా 20 వేల ఎకరాలకు గోదావరి నీళ్లు

 సీతారామ రీ డిజైన్‌ పేరిట ప్రజాధనం దుర్వినియోగం  ఎనిమిది వేల కోట్లు ఖర్చుపెట్టి ఒక ఎకరానికి నీరు ఇవ్వని గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం  ఏన్కూర్‌ లింకు కెనాల్‌కు రాజీవ్‌ కెనాల్‌గా నామకరణం  సీతారామ ప్రాజెక్టుపై డిప్యూటీ సిఎం భట్టి, మంత్రులు తుమ్మల, పొంగులేట్డి, ఉత్తమ్‌ సమీక్ష  6 గంటల పాటు ప్రాజెక్టు పనుల పరిశీలన  కెనాల్‌…

రాష్ట్రంలో మహిళాశక్తి క్యాంటీన్లు

ఏర్పాట్లపై అధికారులతో సిఎస్‌ సమీక్ష ఇతర రాష్ట్రాల క్యాంటీన్ల పనితీరుపై ఆరా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 13 : సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ‘మహిళా శక్తి  క్యాంటీన్‌ సర్వీస్‌’లను ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడిరచారు. రాష్ట్రంలో క్యాంటీన్‌ సర్వీస్‌ల ఏర్పాటుపై గురువారం సచివాలయంలో ఏర్పాటు…

దేశీయంగా బొగ్గు ఉత్పత్తి పెంపు

స్వయం సమృద్ధి సాధించేలా కృషి బాధ్యతలు స్వీకరించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి న్యూదిల్లీ, జూన్‌ 13 : బొగ్గు ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధిస్తామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. విదేశాలపై ఆధారపడే రోజులు పోయేలా చూస్తామని అన్నారు. మోదీ హయాంలో కోతలు లేకుండా విద్యుత్‌ అందిస్తున్నామని  కిషన్‌రెడ్డి అన్నారు. అధికంగా…

నీట్‌ కుంభకోణంపై సుప్రీమ్‌ కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలి

కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు ఖర్గే డిమాండ్‌ 24 లక్షల అభ్యర్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిరదని ఆగ్రహం న్యూదిల్లీ, జూన్‌ 13 : నీట్‌  కుంభకోణంపై సుప్రీమ్‌ కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని కాంగ్రెస్‌ గురువారం మరోసారి డిమాండ్‌ చేసింది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజన్సీ(ఎన్‌టిఎ) డైరెక్టర్‌ జనరల్‌ని తొలగించాలని ఈ సందర్భంగా పునరుద్ఘాటించింది. ఈ అంశంపై దేశ…

నీట్‌ పేపర్‌ లీకయిందనడానికి ఆధారం లేదు

 కోర్టు తీర్పును అంగీకరిస్తాం   కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఆ 1563 మంది గ్రేస్‌ మార్కులను తీసేస్తాం… మళ్లీ పరీక్ష నిర్వహిస్తాం : సుప్రీమ్‌ కోర్టుకు తెలిపిన కేంద్రం ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జూన్‌ 13 : పేపర్‌ లీక్‌ అయిందన్న ఆరోపణలతో నీట్‌-యుజి మెడికల్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలపై విద్యార్థుల…

రాష్ట్రంలో పెద్దలందరికీ వైద్య పరీక్షలు

వైద్యులు, సిబ్బందితో సహా 10 మొబైల్‌ ల్యాబ్స్‌ సిద్ధం కార్యాచరణకు సిద్ధమవుతున్న ప్రభుత్వం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 13 : ఎన్నికల పక్రియ ముగియడంతో ఇక పాలనపై సిఎం రేవంత్‌ దృష్టి సారించారు. ఇచ్చిన హావ్నిల అమలు, కార్యక్రమాలపై దృష్టి  పెడుతున్నారు. ఒక్కో కార్యక్రమాన్ని పట్టాలకు ఎక్కించడం ద్వారా తెలంగాణలో ఆదర్శ పాలనకు తెరతీసే ప్రయత్నంలో…

పౌరసమాజం మాత్రమే మతతత్వాన్ని అడ్డుకోగలదు ..!

రానున్న రోజుల్లోని పరిస్థితులు, దేశ రాజకీయాలు ఎలావుంటాయో, వుండబోతున్నాయో, ప్రతిపక్షాల పాత్ర గురించి డా.పరకాల ప్రభాకర్  తో ’ ప్రజాతంత్ర ‘ దినపత్రిక కోసం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ( అనువాదం ) గ్రహీత, సామజిక విశ్లేషకులు, స్వతంత్ర జర్నలిస్ట్ కె. సజయ  చేసిన  ఇంటర్వ్యూ  ఆఖరి భాగం ..  Click Here: (నిన్నటి తరువాయి) సజయ : నిజానికి చంద్రబాబు నాయుడు గానీ, నితీష్ కుమార్ కి గానీ ఈ పరిస్థితి ఒక…

అది బయోలాజికల్ అలయన్స్ కాదు..!

  ఒక్క పార్టీ కూడా భారతీయ జనతా పార్టీతో గానీ మోదీ తో గానీ భావజాలపరంగా సారూప్యత కలిగినవి కాదు. గతంలో వుండేవి. బాల్ థాకరే శివసేన, అకాలీదళ్ లాంటివి. అయితే ఇప్పుడు ఒక్కరూ కూడా లేరు. అన్నీ అవసరార్థం కోసం, రాజకీయ లబ్ధికోసం వున్నవే! అంటే ఇచ్చిపుచ్చుకోవడం, నాకేం వస్తూంది మీతో వుంటే, లేదంటే…

కేంద్రంలో ఏర్పడ్డది వికలాంగ ప్రభుత్వం..

 ప్రతిపక్షాలు బీజేపీని చావు దెబ్బ కొట్టాయి  పేదలు, వయానడ్‌ ప్రజలు..వీరే నా దేవుళ్లు  ప్రధానిలా నన్ను  ఏ దేవుడు గైడ్‌ చెయ్యడం లేదు వాయనాడ్‌..రాయ్‌బరేలీ దేన్ని వొదులుకోవాలనే దానిపై డైలమాలో ఉన్నా  ఎన్నికల అనంతరం వాయనాడ్‌ తొలి పర్యటనలో రాహుల్‌ గాంధీ వాయనాడ్‌, జూన్‌ 12 : కేంద్రంలో ఏర్పడ్డ ప్రభుత్వం వికలాంగ ప్రభుత్వం అని,…