Category ముఖ్యాంశాలు

ఎమ్మెల్సీ కవితకు ఎయిమ్స్‌లో పరీక్షలకు కోర్టు ఆదేశం

జ్యుడీషియల్‌ ‌కస్టడీ జూలై-22 వరకు పొడిగింపు న్యూ దిల్లీ,జూలై18(ఆర్‌ఎన్‌ఎ): ‌దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌ ‌కేసులో అరెస్టయ్యి తీహార్‌ ‌జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎయిమ్స్‌లో చికిత్స పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది.  అలాగే  కవిత జ్యుడీషియల్‌ ‌కస్టడీ జులై-22 వరకు మరోసారి న్యాయస్థానం పొడిగించింది. కవిత .అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. జ్వరంతో…

‌బీఆర్‌ఎస్‌ ‌కనుమరుగవుతుందా ?

బిజెపీలో విలీనంపై వదంతులు ఎంఎల్‌ఏలను కాపాడుకునే పనిలో నేతలు ప్రశ్నార్థకంగా బీఆర్‌ఎస్‌ ‌భవిష్యత్తు (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) హైదరాబాద్‌, ‌జూలై 17 : భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) ‌మనుగడపైన గత కొద్దిరోజులుగా మీడియాలో అనేక వదంతులు వొస్తున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ ‌బిజెపీలో విలీనం అవుతుందన్న వార్తలు విస్తృతమైనాయి.…

గడ్చిరోలిలో భారీ ఎన్‌ ‌కౌంటర్‌

12 ‌మంది మావోయిస్టు అగ్రనేతలు మృతి..? ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జూలై 17 : మహారాష్ట్ర రాష్ట్రం గడ్చిరోలి జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందినట్లు సమాచారం. భద్రతా దళాలు ఘటనా స్థలం నుంచి పెద్ద ఎత్తున ఏకే 47 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం మావోయిస్టులు, సీ…

పార్టీ మారితే ఉప ఎన్నికలు తథ్యం

ఎమ్మెల్యే గూడెం పార్టీ మారడం అన్యాయం కార్యకర్తలు గుండె ధైర్యం కోల్పోవొద్దు కాంగ్రెస్‌ ‌హమీల్లో ఒక బస్సు తప్ప అన్నీ తుస్సే… మళ్లీ పుంజుకుని సత్తా చాటుతాం త్వరలోనే విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహిస్తామన్న హరీష్‌ ‌రావు పటాన్‌ ‌చెరు, ప్రజాతంత్ర, జూలై 17 : పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం…

‌నేడు రైతు రుణ మాఫీ అమలుకు శ్రీకారం

లక్ష వరకున్న రుణాలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ బ్యాంకర్లకు ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం రైతులకు సందేశం ఇవ్వనున్న సిఎం రేవంత్‌ ‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలకు పిలుపు నేడు ఉదయం రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో సిఎం సమావేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 17 : రైతు రుణమాఫీ పథకంలో భాగంగా నేడు గురువారం సాయంత్రంలోపు…

రైతుకు అండగా నిలవాలనే రుణమాఫీ

రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 17 : రైతు దేశానికి వెన్నెముక అని.. ఆ రైతుకు వెన్నుదన్నుగా నిలవాలనే ధృడ సంకల్పంతో అన్నదాతలకు ఆర్థిక సహకారం అందజేస్తున్నామని రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి అన్నారు. తెలంగాణలో వ్యవసాయం మరింత లాభసాటిగా మారాలని, అంతిమంగా రైతు సోదరులు…

ధోవతి ధరంచిన వ్యక్తికి మాల్‌లో అవమానం

లోనికి అనుమతించని సెక్యూరిటీ సిబ్బంది మండిపడుతున్న నెటిజన్లు బెంగళూరు,జూలై17:  ధోవతి ధరించి వచ్చిన వృద్ధుడిని ఓ మాల్‌లో లోనికి రానివ్వలేదు. ప్యాంట్‌ ‌వేసుకొని వస్తేనే అనుమతిస్తామని సెక్యూరిటీ సిబ్బంది ఆయనతో నిక్కచ్చిగా చెప్పడంతో అతను విస్తు పోయాడు. ఈ ఘటన బెంగళూరులోని జిటి మాల్‌లో చోటు చేసుకుంది. వృద్ధుడితో పాటు అతని కొడుకు కూడా మాల్‌కి…

అజిత్‌ ‌పవార్‌కు గట్టి ఎదురుదెబ్బ

నలుగురు ఎన్సీపి నేతలు పార్టీకి గుడ్‌బై అనేకులు మళ్లీ పవార్‌ ‌గూటికి చేరేందుకు యత్నం ముంబయి,జూలై17: మరికొద్ది మాసాల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నవేళ.. అజిత్‌ ‌పవార్‌ ‌సారథ్యంలో ఎన్సీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన నలుగురు కీలక నేతలు పింప్రీ చించ్వాద్‌ ‌యూనిట్‌ ‌చీఫ్‌ అజిత్‌ ‌గవాహనేతోపాటు యష్‌ ‌సానే, రాహుల్‌…

కేజ్రీవాల్‌ ‌బెయిల్‌ ‌పిటిషన్లపై తీర్పు రిజర్వ్

న్యూదిల్లీ,జూలై17(ఆర్‌ఎన్‌ఎ): ‌మధ్యంతర బెయిల్‌, ‌సిబిఐ అరెస్ట్‌ను సవాలు చేస్తూ దాఖలైన కేజ్రీవాల్‌ ‌పిటిషన్‌లపై దిల్లీ హైకోర్టు బుధవారం తీర్పు రిజర్వ్ ‌చేసింది. సిబిఐ అరెస్ట్‌ను సవాలు చేయడమే కాకుండా, ఈ కేసులో బెయిల్‌ ‌జారీ చేయాలని కేజ్రీవాల్‌ ‌తరపు న్యాయవాది కోర్టును కోరారు. మొహరం సందర్భంగా సెలవు అయినప్పటికీ.. ఇరు పక్షాల వాదనలను విన్న జస్టిస్‌…